Chiranjeevi daughter Sreeja Marriage: మెగాస్టార్ లైఫ్ , అతను సినిమాల్లో ఎదిగిన తీరు ,మెగాస్టార్ గా తనని తాను నిర్మించుకున్న వైనం ఎప్పటికీ ఎప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీకి స్ఫూర్తిదాయకం. అయితే ప్రస్తుతం ఆయన తన చిన్న కూతురు అయిన శ్రీజ వివాహ విషయంలో మొట్టమొదటిసారిగా ట్రోలింగ్కి గురి అవుతున్నారు. శ్రీజ వివాహ విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గానే ఉంది. తల్లిదండ్రులు పిల్లల ఆనందం కోసం చేసే పనులను అలుసుగా తీసుకొని తప్పులు మీద తప్పులు చేయడం ఈ మెగా డాటర్ కు వెన్నతో పెట్టిన విద్య.
Chiranjeevi daughter Sreeja Marriage: శ్రీజ ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వల్ల హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. కథ కొద్ది కాలంగా ఆమె తన రెండవ భర్తకు దూరంగా ఉండటంతో శ్రీజ విడాకులు తీసుకుంది అని పలు పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయినా ఆమె ఎటువంటి స్పందన లేకుండా ఇంకా తన తల్లిదండ్రుల వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.
శ్రీజకు ఇది రెండవ వివాహం.. అప్పట్లో మొదటి వివాహం సమయంలో శ్రీజ సృష్టించిన హడావిడి అంతా ఇంతా కాదు. ఓ వ్యక్తిని ప్రేమించడమే కాకుండా ఇంటిలో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకుంది. అయితే ఆ కాపురం ఎంతో కాలం సజావుగా సాగలేదు…బిడ్డ పుట్టిన కొంతకాలానికి మనస్పర్ధలు కారణంగా శ్రీజ ఆమె మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇంట్లో వాళ్ళు కుదిరిచిన అబ్బాయి రెండోసారి పెళ్లి చేసుకుంది. శ్రీజ పెళ్లిని మెగా కుటుంబం అంగరంగ వైభవంగా దగ్గర ఉండి జరిపించారు.
ఆ తర్వాత శ్రీజ కాపురం కొంత సజావుగానే సాగింది.. అంతలో ఆమెకు రెండవసారి కూడా కూతురు పుట్టింది. అయితే కథ కొద్ది కాలంగా శ్రీజ ఇద్దరి పిల్లలతో తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఆమె రెండవ భర్తతో మనస్పర్ధలు రావడంతో వేరుగా ఉంటుంది అని ఒక సంవత్సరం నుంచి బాగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఎంతో మౌనంగా ఉన్న మెగాస్టార్ రీసెంట్గా ఈ వార్తలపై స్పందించారు.

చిరంజీవి తల్లి అంజనాదేవి సలహా ఇవ్వడం వల్ల ప్రస్తుతం తనకు శ్రీజ విషయంలో బెంగ తగ్గింది అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని…ఇవి అన్ని తెలుసుకున్న వాళ్ళ నాన్నమ్మ జీవితం అంటే ఒక వ్యక్తితో అయిపోదు…నిన్ను కంట్రోల్ చేసి బాధ పెట్టాలి అనుకునే వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు.. నీ మనసుకు నచ్చినది మాత్రమే చేయి అని శ్రీజకు సలహా కూడా ఇచ్చిందట..
దాంతో ప్రస్తుతం తన ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంది అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే మెగా ఫాన్స్ మాత్రం చిరంజీవి సృజన ఇలా గుడ్డిగా సమర్ధించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.. కూతురు విషయంలో తప్పు చేయకండి అని సోషల్ మీడియాలో సలహాలు కూడా ఇస్తున్నారు.
Web Title: Mega star Chiranjeevi trolled by fans due to daughter, Sreeja third marriage, Sreeja Divorce, Chiranjeevi trolled by fans, chiranjeevi mother the reason for sreeja divorce