Chiranjeevi, Sye Raa Narsimha Reedy ,Pre Release Business, Tollywood Movie News
Chiranjeevi, Sye Raa Narsimha Reedy ,Pre Release Business, Tollywood Movie News

సైరా…నర్సింహా రెడ్డి….అవ్వడానికి పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ నార్త్ లో మాత్రం పెద్ద క్రేజ్ లేదు.కానీ టాలీవుడ్ అంతా ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో వెయిట్ చేస్తుంది.దానికి సరయిన కారణాలు కూడా ఉన్నాయి.మెగా స్టార్ సినిమా రిలీజ్ అంటే టాలీవుడ్ లో పండగ వాతావరణం ఉంటుంది.బాక్స్ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ ఖాయం.అలాగే ఈ సినిమా బాహుబలి తరహాలో విజువల్ గ్రాండియర్ గా తెరెకెక్కుతున్న పీరియాడిక్ పేట్రియాటిక్ మూవీ.

[INSERT_ELEMENTOR id=”3574″]

అందుకే థియేటర్స్ లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ.అందుకే ఈ సినిమా గురించి ఎదురుచూపులు ఎక్కువయ్యాయి.ఈ సినిమా షూటింగ్ పై మాత్రం ఎప్పుడు గందరగోళం నెలకొని ఉండేది.ఇప్పటికి ఆ కన్ఫ్యూషన్ కి తెరపడింది.సైరా షూటింగ్ పూర్తయిపోయింది.ఈ విషయం ఆ సినిమా కెమెరామ్యాన్ రత్నవేల్ స్వయంగా వెల్లడించాడు.అంతే కాదు DI కూడా స్టార్ట్ చేసారు.ఆగష్టు 15 న సాహో రిలీజ్ అవ్వగానే సైరా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తారు.ఈ లోగా జస్ట్ సెకండ్ టీజర్ మాత్రం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.ఈ లేటెస్ట్ అప్డేట్ తో దసరా కి సైరా ఫీస్ట్ ఉండబోతుంది అనేది కన్ఫర్మ్ అయిపోయింది.

[INSERT_ELEMENTOR id=”3574″]