Homeట్రెండింగ్మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న గ్రాండ్ రిలీజ్‌.!!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న గ్రాండ్ రిలీజ్‌.!!

Miss Shetty Mr Polishetty Release Date confirmed, Naveen Polishetty and Anushka Shetty next movie, Miss Shetty Mr Polishetty Trailer release date, Miss Shetty Mr Polishetty movie

Miss Shetty Mr Polishetty Release Date: వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టుడిగా త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకున్న న‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ప్ర‌ముఖ నిర్మాణ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Miss Shetty Mr Polishetty Release Date: యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ‘భాగమతి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత అనుష్క న‌టిస్తోన్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ . సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. అందుకు త‌గిన‌ట్లు ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, రెండు సాంగ్స్ రిలీజ్ కాగా.. వాటికి ఆడియెన్స్ నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అందులో ఓ పాట‌ను కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ పాడ‌టం విశేషం. ఈ క్ర‌మంలో తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

Miss Shetty Mr Polishetty movie Release Date confirmed

అన్విత ర‌వళి శెట్టి పాత్ర‌లో అనుష్క‌.. స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ సిద్ధు పొలిశెట్టి పాత్ర‌లో న‌వీన్ పొలిశెట్టి పాత్ర‌లు మ‌న‌సుల‌ను హ‌త్తుకునేలా రూపొందించారు. టీజ‌ర్ చూడ‌గానే ఆ విష‌యం క్లియ‌ర్‌గా తెలిసిపోతుంది. తాజాగా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అందులోనూ హీరో హీరోయిన్లు ఉన్నారు. ఓ ప్లెజంట్ ఫీలింగ్ ఇచ్చేలా పోస్ట‌ర్ ఉంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మెప్పంచ‌టానికి ఆగ‌స్ట్ 4న మ‌న ముందుకు వ‌చ్చేస్తుంది.

Miss Shetty Mr Polishetty Release Date, Naveen Polishetty and Anushka Shetty next movie, Miss Shetty Mr Polishetty Trailer release date, Miss Shetty Mr Polishetty movie

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY