Homeట్రెండింగ్SSMB29 స్టోరీ మీద క్లారిటీ ఇచ్చిన కీరవాణి..!!

SSMB29 స్టోరీ మీద క్లారిటీ ఇచ్చిన కీరవాణి..!!

MM Keeravani open comments on SSMB29 story. Mahesh Babu and SS Rajamouli next movie SSMB29 story details. SSMB29 budget and Pooja launch details

Mahesh Babu SSMB29 story: మహేష్ బాబు ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే దానిలో ఒకటి త్రివిక్రమ్ సినిమా అయినా SSMB28 అలాగే దీని తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి సినిమా SSMB29 చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి SSMB28 రైతులు అలాగే ఫస్ట్ లు పోస్టర్ని ఉగాది స్పెషల్ గా విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక రాజమౌళి మహేష్ బాబు సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

SSMB29 story, SSMB29 budget, అలాగే SSMB29 heroine పై అనేక కథనాలు ప్రచారాలుగా జరుగుతున్నాయి. ఆస్కార్ గ్రహీత అయిన ఎంఎం కీరవాణి – మహేష్ బాబు – జక్కన్న సినిమాకి పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే కీరవాణి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో SSMB29 స్టోరీ గురించి కామెంట్ చేయడం జరిగింది.

ఎం ఎం కీరవాణి మాట్లాడుతూ తన తదుపరి సినిమా మహేష్ బాబు రాజమౌళితో పనిచేస్తున్నట్టు అలాగే ఈ సినిమా కోసం రాజమౌళి అలాగే తండ్రి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన అడ్వెంచర్ కదను తయారు చేసినట్టు చెప్పడం జరిగింది. SSMB29 స్టోరీ మొత్తం ఫారెస్ట్ అడ్వంచర్ గా ఈ మూవీ ఉంటుందని చెప్పారు. ఇదే విషయాన్ని రాజమౌళి కూడా పలుదపాలుగా హాలీవుడ్ సంబంధించిన మీడియా ప్రతినిధులు ముందు క్లారిటీ ఇచ్చారు.

సినిమాలో మహేష్ బాబు ఓల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ టెక్నీషియన్స్ ని అలాగే కొన్ని గ్రాఫిక్స్ సంబంధించిన సంస్థలు కూడా ఇప్పటికే అగ్రిమెంటల్ చేసుకున్నట్టు ఫిలింనగర్లో టాక్ వినబడుతుంది. SSMB29 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అలాగే ముహూర్తం సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియని ఉన్నాయి.

కీరవాణి కూడా రెగ్యులర్ సినిమాలకు మ్యూజిక్ చేయటం ఆపేశారు. ప్రస్తుతం కీరవాణి పవన్ కళ్యాణ్ అలాగే క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో జక్కన్న చేయబోతున్న SSMB29 సినిమాకి చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు.

MM Keeravani open comments on SSMB29 story. Mahesh Babu and SS Rajamouli next movie SSMB29 story details. SSMB29 budget and Pooja launch details

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY