Homeసినిమా వార్తలుభారీ ధరకు మైత్రి బ్రో నైజాం రైట్స్..రిస్క్ తీసుకున్నారా.?

భారీ ధరకు మైత్రి బ్రో నైజాం రైట్స్..రిస్క్ తీసుకున్నారా.?

Mythri movies bought the Bro movie Nizam rights with whopping amount, Bro Movie Nizam rights, Pawan Kalyan, Sai Dharam Tej Bro pre release business report

Bro Nizam Rights Details: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సాయిధరమ్ తేజ్ మొదటిసారిగా కలిసిన నటిస్తున్న సినిమా బ్రో ఈనెల 28న విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ సినిమా నిర్మిస్తున్న మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే విడుదలైన బ్రో సాంగ్స్ అలాగే టీజర్ సినిమాపై భారీగానే ఆసక్తి పెంచేలాగా చేశారు. ఇక బ్రో సినిమా బిజినెస్ పరంగా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Bro Nizam Rights Details: అలాగే మేకర్స్ ఇప్పుడు దాకా విడుదల చేసిన ఏ ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై పాజిటివ్ తీసుకురానప్పటికీ పవన్ కళ్యాణ్ ట్యాగ్ ద్వారానే సినిమాకి భారీగా బిజినెస్ అయితే జరిగింది. బ్రో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు పైనే అన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అయితే బ్రో సినిమా నైజాం రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ ధరకు డీల్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది.

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు మైత్రి మూవీ మేకర్స్ వారు బ్రో నైజాం రైట్స్ ని 36 కోట్ల నాన్ రిటర్నబుల్ కింద డీల్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. దిల్ రాజు అలాగే గీతా ఆర్ట్స్ నిర్వాకులు అల్లు అరవింద్ కూడా ఈ సినిమా రైట్స్ కోసం బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది. చివరికి మైత్రి మూవీ మేకర్స్ సినిమా థియేటర్ హక్కులను సొంతం చేసుకుంది.

Mythri movies bought the Bro movie Nizam rights
Mythri movies bought the Bro movie Nizam rights

ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా కూడా బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా విడుదలపై ఆంక్షలు ఏమైనా విధిస్తారా అంటూ ఒక సందేహం అయితే చర్చిలో ఉంది. మరి ఇటువంటిది ఏమైనా జరిగితే మైత్రి మూవీ మేకర్స్ వారు రిస్క్ తీసుకున్నట్టే చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే మెగా హీరోస్ కి నైజాంలో మంచి మార్కెట్ ఉంది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కూడా నైజాంలో 30 కోట్లు పైగానే కలెక్షన్స్ ని రాబట్టింది. మరి విడుదల అయిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాన్ని నమోదు చేస్తుంటే వేచి చూడాలి.

Mythri movies bought the Bro movie Nizam rights with whopping amount, Bro Movie Nizam rights, Pawan Kalyan, Sai Dharam Tej Bro pre release business report

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY