లవ్ స్టోరి షూటింగ్ స్టార్ట్.. ఫొటోస్

0
510
naga chaitanya and sai pallavi love story last schedule shoot resumes today

Naga Chaitanya-Sai Pallavi : నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరి (Love Story) పేరుతో శేఖర్ కమ్ముల ఓ సినిమాను సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా షూటింగ్‌లు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. చిన్న సినిమాలు ఇప్పటికే షూటింగ్‌లు జరుపుకుంటుండగా, ఓ మోస్తారు నుంచి స్టార్‌ హీరోలు షూటింగ్‌ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరి పేరుతో శేఖర్ కమ్ముల ఓ సినిమాను సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్‌తో షూటింగ్ జరుపుకోవచ్చని అనుమతి ఇచ్చిన పెద్దగా ఆసక్తి చూపించట్లేదు నటీ నటులు. రిస్క్ ఎందుకని అంతా ఇంట్లో కూర్చుంటున్నారు. చిన్నాచితకా సినిమాలు మాత్రం సెట్స్ పైకొచ్చాయి. తాజాగా తండ్రి నాగార్జున స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాడు యువ సామ్రాట్‌ నాగచైతన్య.

naga chaitanya and sai pallavi love story last schedule shoot resumes today

నాగ చైతన్య నటిస్తున్న `లవ్‌ స్టోరి` షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌ని జరుపుతున్నట్టు తెలిపారు. సెట్‌లో పదిహేను మంది వరకే ఉండేలా చూసుకుంటున్నామని, సోషల్‌ డిస్టెన్స్, మాస్క్ లు ధరించి షూటిగ్‌ జరుపుతున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రామోజీ ఫిలింసిటీలో నిర్మించిన ఓ సెట్‌లో చిత్రబృందం షూటింగ్ జరపనుంది.

naga chaitanya and sai pallavi love story last schedule shoot resumes today naga chaitanya and sai pallavi love story last schedule shoot resumes today

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here