థ్యాంక్స్ సామ్.. చైతూ ట్వీట్ వైరల్‌..!

0
544
Naga Chaitanya exchange tweets with Samantha about Love Story Movie

Samantha – Naga Chaitanya: “ఏ మాయ చేసావే” చిత్రంతో ప్రేమలో పడిన అక్కినేని నాగచైతన్య, సమంత దాదాపు ఏడేళ్ళ ప్రేమాయణం తరువాత కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటై టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా నిలిచారు.

టాలీవుడ్‌ జంట Samantha, Naga Chaitanya విడిపోనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా, వీరి మధ్య విభేదాలు వచ్చాయని జరుగుతోన్న ప్రచారంపై అటు సమంత, ఇటు చైతూ ఇప్పటివరకు స్పందించలేదు.

నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “Love Story” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే Love Story సినిమా ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ సమంత ట్వీట్ చేసింది. అలా చైతూతో తనకు విభేదాలు ఏమీ లేవన్న సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది సామ్‌.

Naga Chaitanya exchange tweets with Samantha about Love Story Movie

నిన్నటి సామ్ రిప్లై తో అందరికీ ఒకింత క్లారిటీ రాగా ఇప్పుడు చైతు కూడా సామ్ కి థాంక్స్ చెప్పడంతో వీరు ఇద్దరూ ఆ కొంతమందికి సమాధానం ఇచ్చినట్టే అని చెప్పాలి. తాజాగా వీరిద్దరి మధ్య ట్వీట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Previous articleనితిన్ “మాచర్ల నియోజకవర్గం” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
Next articleచిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు మనోజ్..!