‘థ్యాంక్యూ’ సినిమాలో మహేష్ బాబు అభిమానిగా నాగ చైతన్య

1084
ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత చైతు ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చైతు, మహేష్ బాబు అభిమాన సంఘానికి అధ్యక్షుడుగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

చైతన్య అభిరామ్ అనే పాత్రలో నటించనున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో జరుగుతుంది. నాగచైతన్య పేరు అభిరామ్ పేరిట, మహేష్ బాబు పోస్టర్లతో ఉన్న బ్యానర్లను థియేటర్ ప్రాంగణంలో కట్టారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారట. ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. అవికా గోర్‌ మరో కథానాయికగా కనిపించనుందట. మూడో హీరోయిన్ ఎవరనేది తెలియాల్సింది వుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు.