Homeసినిమా వార్తలుమహేష్ తర్వాత నానితో త్రివిక్రమ్ సినిమా..అల్లు అర్జున్ ఎప్పుడు.?

మహేష్ తర్వాత నానితో త్రివిక్రమ్ సినిమా..అల్లు అర్జున్ ఎప్పుడు.?

Nani and trivikram movie after Guntur Kaaram, Director Trivikram and Nani movie on cards, Nani upcoming movie news, Nani Next movie, Trivikram next movie after guntur Kaaram

Nani and Trivikram movie on cards: అల్లు అర్జున్ బ్లాక్ బాస్టర్ మూవీ అలా వైకుంటపురం సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ దాదాపు నాలుగు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో చిన్న చిన్న సినిమాలకు అలాగే సితార ఎంటర్టైన్మెంట్ సినిమాలకి పర్యవేక్షణ చేస్తూ డైలాగులు రాస్తూ గడపడం జరిగింది. అయితే 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు తో సినిమా మొదలుపెట్టిన సంగతి విషయం తెలిసిందే.. గుంటూరు కారం అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్..

Nani and Trivikram movie on cards: ఈ సినిమాని మొదలుపెట్టిన మొదటిలో హీరోయిన్ అలాగే టెక్నీషియన్స్ మార్పుల తో చాలానే గొడవలు జరిగాయి.. ఆ తర్వాత రెగ్యులర్ గా షూటింగ్ మొదలుపెట్టి ఇప్పుడు గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ బిజీగా ఉన్నారు.. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్తో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే..

కానీ అల్లు అర్జున్ తో సినిమా చేయాలంటే పుష్ప షూటింగు కంప్లీట్ అయిన తర్వాతే తను ఫ్రీ అవ్వడం జరుగుతుంది.. అందుకని ఈ మధ్యలో ఖాళీ లేకుండా త్రివిక్రమ్ ఇప్పుడు నానితో ఒక మీడియం బడ్జెట్ మూవీని ప్లాన్ చేసినట్టు శని వర్గాల నుండి అందుతున్న సమాచారము.. అయితే ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.. కానీ సినిమా అయితే పక్క అంటున్నారు.. Nani and trivikram movie after Mahesh Guntur Kaaram movie

గతంలో కూడా దర్శకుడు త్రివిక్రమ్ ఇలాగే నితిన్ తో ఆఆ అనే స్మాల్ బడ్జెట్ మూవీ తీసి భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే..ఇక నాని డైలాగ్ టైమింగ్ కి త్రివిక్రమ్ పంచులు కలిస్తే సినిమా హిలేరియస్ గా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు.. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే త్వరలోనే రానుంది అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినబడుతుంది..

ఇక నాని (Nani) అయితే ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సినిమా విడుదలైన తర్వాత కూడా అమెరికాలో ప్రమోషన్స్ లో వున్నారు.. నాని సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టిస్తుంది.. 1 మిలియన్ డాలర్ దాటిన తొమ్మిదో టాలీవుడ్ హీరోగా నాని మహేష్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు. మరి త్రివిక్రమ్ (Trivikram) నాని సినిమా ఉంటుందో లేదో ఫిబ్రవరిలో తేలిపోతుంది..

Nani and trivikram movie after Guntur Kaaram, Director Trivikram and Nani movie on cards, Nani upcoming movie news, Nani Next movie, Trivikram next movie after guntur Kaaram

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY