Homeసినిమా వార్తలుసరిపోదా శనివారం సినిమాకి రెమ్యునరేషన్ పెంచిన నాని.!

సరిపోదా శనివారం సినిమాకి రెమ్యునరేషన్ పెంచిన నాని.!

Nani Remuneration for Saripodhaa Sanivaaram Movie: టాలీవుడ్ హీరోలలో నాని కి ప్రత్యేకమైన స్థానం ఉంది.. తన నటన అలాగే డైలాగ్ డెలివరీలో కూడా నాచురల్ గా ఉంటది. అందుకనే తనని నాచురల్ స్టార్ నాని అని పిలుస్తారు.. అలాగే ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. దసరా బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత హాయ్ నాన్న అంటూ ఫ్యామిలీ డ్రామా తో వచ్చి ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ వద్ద.. ఈ సినిమా విడుదలైన తర్వాత నాని సరిపోదా శనివారం అనే సినిమా కూడా ప్రారంభించి టైటిల్ టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది.

Nani Remuneration for per movie: అయితే నాని సినిమాలు వరుస విజయాలు సాధించడంతో ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా నానికి మంచి మార్కెట్ ఏర్పడింది టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా.. అందుకని నాని రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇండస్ట్రీలో.. దసరా సినిమాకి నాని 15 కోట్ల నుంచి 20 కోట్లలో రెమ్యూనరేషన్ తెసుకోగా హాయ్ నాన్న సినిమాకి దాదాపు 20 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది.. అంతేకాకుండా ఇప్పుడు చేయబోయే సరిపోదా శనివారం కూడా నాని రెమ్యునరేషన్ పెంచినట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఇక అందుతున్న సమాచారం మేరకు నాని సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాకి దాదాపుగా 22 కోట్ల పైనే రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకున్నట్లు చెబుతున్నారు.. అంతేకాకుండా నాని యూఎస్ మార్కెట్ లో కూడా తన సత్తాను చాటుతున్నారు.. ఇప్పటికే 9సార్లు 1 మిలియన్ మార్క్ ని దాటి మహేష్ తర్వాత రెండో స్థానంలో టాలీవుడ్ టాప్ హీరోస్ నిలిచాడు.. అందుకనే నాని కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. Nani Remuneration for per Movie

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాని వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు తో నాని ఇది రెండో సినిమా కావటం విశేషం.. అలాగే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.. అయితే ఈ సినిమాలో విలన్ రోల్ కోసం అని తమిళ డైరెక్టర్ అలాగే హీరో అయినా సూర్యని (SJ Suryah) ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.. అలాగే సూర్య కూడా దాదాపు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే నాని క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు..

Nani Remuneration for Saripodhaa Sanivaaram Movie, Nani Remuneration per movie, Nani Increased remuneration again, Saripodhaa Sanivaaram shooting update and cast crew details

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY