‘నరసింహపురం’ టీజర్ ని విడుదల చేసిన విక్టరీ వెంకటేష్

394
Narasimhapuram Movie Teaser 4K | Nandakishore | Siri Hanumantu | Vijay Kumar | Telugu FilmNagar
Narasimhapuram Movie Teaser 4K | Nandakishore | Siri Hanumantu | Vijay Kumar | Telugu FilmNagar

సీరియల్ నటుడు నందకిశోర్ ను హీరో పరిచయం చేస్తూ టి.ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్ళా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. ఇందులో సిరి హనుమంతు హీరోయిన్. ఈ చిత్రం టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.

 

ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్న నంద కిషోర్ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. తమ చిత్రం ట్రైలర్ ను వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేయడం పట్ల దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు.