Homeసినిమా వార్తలుడ్రగ్ కేసు పై నవదీప్ షాకింగ్ కామెంట్స్..!

డ్రగ్ కేసు పై నవదీప్ షాకింగ్ కామెంట్స్..!

Navdeep shocking comments on Drug case, Navdeep name on Madhapuru drug case, ED questions to Navdeep Drug Case, Hyd Drug Case, Navdeep , Latest news

Navdeep shocking comments on Drug case, Navdeep name on Madhapuru drug case, ED questions to Navdeep Drug Case, Hyd Drug Case, Navdeep , Latest news

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ కేసు ఎప్పుడు నుంచి నడుస్తున్న ఇషు అలాగే రీసెంట్ మాదాపూర్ డ్రగ్ కేసులో యాక్టర్ నవదీప్ పేరు గట్టిగా వినపడింది దానితోపాటు హైదరాబాద్ సిపి సీవీ ఆనంద్ గారు స్వయంగా కూడా నవదీప్ డ్రగ్ కేసులో ఉన్నట్టు పేరు చెప్పటంతో అందరూ షాక్ అయ్యారు దానితోపాటు. డ్రగ్స్ వాడే కస్టమర్ లిస్ట్ లో నవదీప్ పేరు కూడా ఉన్నట్టు అలాగే కొంతమంది పొలిటిషియన్స్ వార్సులతో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టు తెలియజేశారు.

నవదీప్ పేరు అయితే బయటికి వచ్చింది కానీ ఆనంద గారు ప్రకటించిన పొలిటిషన్ వారసుల పేర్లు అయితే బయటకు రాలేదని విమర్శలు కూడా సోషల్ మీడియాలో కథనాలుగా నడిచాయి.. ఈ ప్రకటన విడుదలైన వెంటనే నవదీప్ తన సోషల్ మీడియా ద్వారా ఆ డ్రగ్ కేసు కి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ ఒక ట్వీట్ అయితే చేయటం అందరూ ఆశ్చర్యపోయారు. దానితోపాటు నవదీప్ పై అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయితే మళ్లీ కోర్టు ద్వారా ముందస్తు బెల్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది.

Navdeep Opens Up About ED Interrogation

ఈ డ్రగ్ కేసు బయటికి వచ్చిన దగ్గరనుంచి నవదీప్ మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ.. అయితే రీసెంట్ గా ఒక మూవీ ఈవెంట్ కి హాజరైన నవదీప్ కి ఈ డ్రగ్ కేస్ మీద క్వషన్లో చాలామంది అడగటం జరిగింది.. కానీ ఇప్పుడు జరుగుతుంది మూవీ ఈవెంట్ దాని గురించి మాట్లాడుకున్నాము డ్రక్కేస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటూ నవదీప్ ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు నవదీప్ ఈడి విచారణ ముందు హాజరు అవ్వటం జరిగింది 5 గంటలపాటు జరిగిన ఈ విచారణలో నవదీప్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డ్రగ్ సప్లై చేసే వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అంటూ ఈడి విచారణలో బయటికి వచ్చింది.. అయితే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గురించి నవదీప్ ని ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. ఈడి విచారణ ముగిసిన తరువాత నవదీప్ బయటికి వచ్చి మీడియా వాళ్లతో ఈ రకంగా మాట్లాడటం జరిగింది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY