నెట్‌ఫ్లిక్స్‌ “పిట్ట కథలు” ట్రైలర్

0
335
pitta-kathalu-trailer
pitta-kathalu-trailer

నాలుగు విభిన్నమైన కథలతో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ “పిట్ట క‌థ‌లు”. శ్రుతిహాసన్‌, ఇషా రెబ్బా, అమలాపాల్‌, జగపతిబాబు, సత్యదేవ్‌, మంచులక్ష్మి కీలకపాత్రలు పోషించారు. నాలుగు క‌థ‌ల‌కూ న‌లుగురు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నాగ్ అశ్విన్‌, త‌రుణ్ భాస్క‌ర్‌, నందినిరెడ్డి, సంక‌ల్ప్ రెడ్డి లాంటి పాపుల‌ర్ ద‌ర్శ‌కులు

 

 

ఈ క‌థ‌ల్ని న‌డిపించ‌డంతో `పిట్ట క‌థ‌లు` ఇంట్ర‌స్టింగ్ ప్రాజెక్ట్ గా త‌యారైంది. ఈ నెల 19 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. తాజాగా “పిట్ట క‌థ‌లు” ట్రైలర్ విడుదల చేశారు. మహిళలకు సంబంధించిన అంశాలను ఈ వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా చర్చించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. హిందీలో ప్రేక్షకాధరణ పొందిన ‘లస్ట్‌ స్టోరీస్‌’కు రీమేక్‌గా ‘పిట్ట కథలు’ వస్తోందని సమాచారం.