NIharika Divorce News: టాలీవుడ్ లో సెలబ్రిటీల పెళ్లిళ్లు అయినా రెండు మూడు సంవత్సరాల్లోనే విడాకులకు వెళ్ళిపోతున్నారు. వీటికి చాలా కారణాలే ఉన్నాయి.. అలాగే ఇప్పుడు అదే దిశలో వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక (Niharika) కూడా విడాకులు తీసుకోబోతున్నారని న్యూస్ గత 5-7 నెలలుగా ప్రచారంలో ఉంది.
జొన్నలగడ్డ చైతన్య (Jonnalagadda chaithanya) నీ నిహారిక (Niharika) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నిహారిక ఒక డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన దగ్గర నుండి ఈ విడాకుల ప్రచారం కొనసాగుతుంది అని కొంతమంది అంటుంటే.. కాదు దీనికి వేరే కారణాలు ఉన్నాయి అని అంటున్నారు మరి కొందరు. అలాగే వీళ్ళిద్దరూ ఇప్పుడు వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ నుండి పెళ్లికి సంబంధించిన ఫోటోలు అలాగే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా డిలీట్ చేయడం జరిగింది.
ఒక వ్యక్తి వల్ల నిహారిక (Niharika) విడాకులకు కారణమైంది అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు విషయానికి వస్తే, నిహారిక చేసిన ఒక చెత్త పని వల్లే ఇక్కడ దాకా వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది. నిహారిక యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లో అలాగే వీడియోలు చేస్తూ ఉంటుంది. అలా పరిచయమైన ఒక వ్యక్తితో క్లోజ్ గా మూవ్ అవుతుందని తెలుసుకున్న చైతన్య మందలించటం జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చైతన్య ఈ విషయంలో మందులించినప్పటికీ నిహారిక ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో .. గొడవలు పెట్టుకునే దాని కంటే విడాకులు తీసుకోవడం బెటర్ అని భావించిన చైతన్య ఈ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారంలో ఉంది. అందుకనే చైతన్య కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి నిహారిక ఫోటోలు డిలీట్ చేశారంట.
ఇప్పుడు నిహారికతో క్లోజ్ గా ఉన్న ఆ యూట్యూబ్ ఎవరు అంటూ నెటిజన్లు గూగుల్లో వెతికే పనిలో పడ్డారు. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ న్యూస్ మీద కొంతమంది వేరే వ్యక్తి కోసం భర్తని వదిలేయటం కరెక్ట్ కాదు అని కామెంట్ రూపంలో వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మరి చివరకు ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియాల్సి ఉంది.