Niharika About Varun Tej Lavanya Marriage: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారంపై ఎప్పటినుంచో సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. తాజాగా త్వరలో వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరగనుంది అన్న వార్త బాగా వైరల్ అయింది. అయితే దీనిపై అటు మెగా కుటుంబం కానీ ఇటు లావణ్య (lavanya tripathi) కానీ ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో.. పూర్తిగా వీళ్ళిద్దరి ప్రేమ విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు.
అయితే రీసెంట్ గా ఈ మెగా డాటర్ నిహారిక (Niharika Reaction) రియాక్ట్ అయిన తీరు బాగా వైరల్ అయింది. మెగా డాటర్ నిహారిక (Niharika) నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ డెడ్ ఫిక్సల్స్ ప్రమోషన్స్ లో బాగంగా పల్లు ఇంటర్వ్యూలు మరియు ఈవెంట్లతో బిజీగా ఉన్న నిహారిక ను మీడియా సమావేశంలో తాజాగా వరుణ్ తేజ్ (varun Tej) మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి (lavanya tripathi marriage) గురించి అడిగినప్పుడు ఆమె తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
జూన్లో వరుణ్ మరియు లావణ్య నిశ్చితార్థం (wedding) అంటున్నారు ఈ విషయం నిజమేనా అని ఓ విలేకరి ఆమెను అడిగిన ప్రశ్నకు నిహారిక (Niharika) ఇచ్చిన సమాధానం షాకింగ్ గా ఉంది. అసలు ఇప్పుడు మనం వచ్చిన పని ఏమిటి.. డెడ్ పిక్సెల్స్ గురించి మాట్లాడుకుందాం. అంతేకానీ ఇప్పుడు ఆ ప్రశ్న గురించి ఎందుకు…అంటూ మెగా డాటర్ కాస్త అసహనానికి లోనయ్యారు. నిశ్చితార్థం ఉంది అంటే ఉంది అని చెప్పాలి లేదు అంటే లేదు అని క్లారిటీ ఇవ్వాలి లేదా నాకు తెలియదు అన్న పర్లేదు కానీ ఏకంగా ఇంత అసహనం అది పబ్లిక్ లో కావడంతో ఈ విషయం కాస్త అనుమానాలకు దారి తీస్తోంది.

ఇంతకుముందు చాలాసార్లు కూడా లావణ్య (lavanya tripathi) మరియు వరుణ్ తేజ్ (Varun Tej love) ప్రేమాయణం గురించి…పెళ్లి గురించి పలు రకాల వార్తలు వచ్చాయి. కానీ గత మూడు రోజులుగా మాత్రం ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిందని త్వరలో నిశ్చితార్థం అని ఫోన్ న్యూస్ ఫిలింనగర్ లో బాగా వైరల్ అయింది. మెగా ఫ్యామిలీతో పాటుగా చాలా కొద్దిమంది పరిచయస్తుల మధ్య నిశ్చితార్థ వేడుక కూడా జరగబోతోంది అని సమాచారం. అలాగే ఈ ఏడాది చివరిలో ఇద్దరికీ పెళ్లి అని కూడా ఓ టాక్ నడుస్తోంది. ఈ వార్త నిజమైతే నిహారికకు లావణ్య వరుణ్ చేసుకోవడం ఇష్టం లేదేమో అన్న అనుమానం అయితే కలుగక మానదు.
web title: Niharika Avoids Varun Tej and Lavanya Wedding topic in recent interview, niharika reaction on varun tej and lavanya tripathi wedding rumours, Varun Tej love, varun tej marriage details, varun tej and lavanya tripathi marriage, lavanya tripathi, Varun Tej latest news, Niharika reaction Varun Tej Marriage with Lavanya Tripathi