Homeసినిమా వార్తలువంశీ - నితిన్ మూవీ టైటిల్ "ఎక్స్‌ట్రా" ఫస్ట్ లుక్ విడుదల.!!

వంశీ – నితిన్ మూవీ టైటిల్ “ఎక్స్‌ట్రా” ఫస్ట్ లుక్ విడుదల.!!

Nithiin and Vakkantham Vamsi next movie Nithiin 32 titled EXTRA fixed by makers and released nithiin first look poster. Sreeleela Lead Heroine in this film. Intially titled Nithiin 32 now EXTRA with the tag "Ordinary man"

Nithiin 32 titled EXTRA: టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్ క‌థానాయకుడిగా రూపొందుతోన్న 32వ చిత్రానికి `ఎక్స్‌ట్రా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. `ఆర్డిన‌రీ మేన్‌` ట్యాగ్ లైన్‌. రైట‌ర్ – డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న ఈ చిత్రం ఇప్ప‌టికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. హ్యాపినింగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Nithiin 32 titled EXTRA: ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఆదివారం `ఎక్స్‌ట్రా` సినిమా టైటిల్ పోస్ట‌ర్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.డిఫ‌రెంట్‌గా ఉన్న‌ ఫ‌స్ట్ లుక్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. పోస్ట‌ర్‌లో నితిన్ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌తో క‌నిపిస్తున్నారు. ఓ దానిలో ఆయ‌న హెయిర్ స్టైల్‌, గ‌డ్డంతో సీరియ‌స్‌గా క‌నిపిస్తున్నారు. అదే పోస్ట‌ర్‌లో మ‌రో లుక్‌లో గ‌డ్డం లేకుండా చాలా కూల్‌గా క‌నిపిస్తున్నారు నితిన్‌.

పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌లో ఓ స‌న్నివేశానికి సంబంధించిన స్క్రిప్ట్ క‌నిపిస్తుంది. అలాగే క్లాప్ బోర్డ్ కూడా క‌నిపిస్తుంది. నితిన్ లుక్ చాలా కొత్త‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. `ఎక్స్‌ట్రా` అనే టైటిల్‌తో పాటు `ఆర్డిన‌రీ మేన్‌` అనే ట్యాగ్ లైన్ పోస్ట‌ర్‌లో మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

Nithiin 32 titled EXTRA
Nithiin 32 titled EXTRA

నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, క‌చ్చితంగా ఆయ‌న అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ త‌న బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నార‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది.ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. హ‌రీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Nithiin and Vakkantham Vamsi next movie Nithiin 32 titled EXTRA filxed by makers and released nithiin first look poster, Nithiin next titled EXTRA, EXTRA Movie Cast Crew, EXTRA Movie shooting update,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY