నితిన్ ‘చెక్’ ఫస్ట్ డే కలెక్షన్స్

436
Nithiin Check Movie First Day world wide box office collection report

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన ‘చెక్’ మూవీ తొలిరోజు అంచనాలను అందుకోలేకపోయింది. ఫిబ్రవరి 26 శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.38 కోట్ల షేర్ సాధించింది. రకుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించిన ‘చెక్’ మూవీకి తొలిరోజు కలెక్షన్ ఎలా ఉన్నాయో చూదం ఇప్పుడు ..

‘చెక్’ మూవీకి తొలిరోజు నైజాంలో రూ. 1.46 కోట్లు, ఆంధ్రాలో రూ. 1.45 కోట్లు, రాయలసీమలో రూ. 0.47 కోట్లు షేర్ వచ్చాయి. గ్రాస్ 5.70 కోట్లు వచ్చింది. ఓవరాల్‌గా ఈ మూవీ బ్రేకీవెన్ కావడం కష్టసాధ్యమంటున్నారు. ఏదేమైనా సోమవారం వచ్చే కలెక్షన్లు ఈ సినిమా ఫేట్‌ను డిసైడ్‌ చేయనున్నాయి. ఏరియా వైజ్‌గా చెక్ సినిమా సాధించిన వసూళ్లను ఓసారి పరిశీలిద్దాం..

Nizam: 1.46Cr
Ceeded: 47L
UA: 34L
East: 14L
West: 10L
Guntur: 57.4L(31L hires)
Krishna: 21L
Nellore: 8.6L
AP-TG Total:- 3.38CR (5.34Cr Gross~)
KA + ROI: 8L
OS – 10L
Total: 3.56Cr(5.70Cr~ Gross)