Nithya Menen, Ashok Selvan and Ritu Varma are a quirky bunch in Ninnila Ninnila first look poster

Nithya Menen, Ashok Selvan and Ritu Varma: అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను సోమ‌వారం రోజున విడుద‌ల చేశారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

న‌టీన‌టులు:
అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి
నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: దివాక‌ర్ మ‌ణి
సంగీతం: రాజేశ్ మురుగేశ‌న్‌
పాట‌లు: శ్రీమ‌ణి
ఆర్ట్‌: శ్రీ నాగేంద్ర తంగాల‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
డైలాగ్స్‌: నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి