బన్నీని ఇంప్రెస్ చేసిన హీరోయిన్

Nivetha Pethuraj, Allu Arjun, Trivikram Srinivas,
Nivetha Pethuraj, Allu Arjun, Trivikram Srinivas,

బన్నీ ఎవరికయినా కనెక్ట్ అయితే రేస్ గుర్రం సినిమాలో లక్కీ లానే,లక్కలా అంటుకుని కంటిన్యూ అయిపోతాడు.అలాంటి బన్నీ ఇప్పుడు తమిళ్ హీరోయిన్ నివేత పేతురాజ్ డెడికేషన్ కి ఇంప్రెస్స్ అయ్యాడు అని టాక్.త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది నివేతా.గతంలో మెంటల్ మదిలో సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.

[INSERT_ELEMENTOR id=”3574″]

కానీ చిత్రలహరి తో ప్రేక్షకులకు చేరువ అయ్యింది.రీసెంట్ గా బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ అందుకుంది.త్రివిక్రమ్ తరువాత బన్నీ ఐకాన్ అనే సినిమా చేస్తున్నాడు.ఆ సినిమాలో రెండు పాత్రలు ఉన్నాయి.వాటిలో ఒక క్యారెక్టర్ కాస్త ఓల్డ్ గెట్ అప్ లో ఉంటుంది.ఆ క్యారెక్టర్ కి జోడిగా నివేతా ని బన్నీ రిఫర్ చేసాడు అంటున్నారు.మొత్తానికి తన నటనతో స్టైలిష్ స్టార్ ని మెప్పించగలిగింది అంటే త్రివిక్రమ్ ఆమెకి ఏ రేంజ్ క్యారెక్టర్ ఆఫర్ చేసాడో అర్ధమవుతుంది.ఈ ఆఫర్ తో నివేతా పేతురాజ్ కూడా ఫుల్ టైం టాలీవుడ్ హీరోయిన్ గా మారిపోయినట్టే.

[INSERT_ELEMENTOR id=”3574″]