Homeసినిమా వార్తలువిష్ణు కన్నప్ప సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది..కారణాలు ఇవే..!

విష్ణు కన్నప్ప సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది..కారణాలు ఇవే..!

Nupur Sanon Stepped Down From Vishnu Manchu Kannappa, Kannappa movie shooting update, Kannappa movie new heroine details, Kannappa telugu movie. విష్ణు కన్నప్ప సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది..కారణాలు ఇవే..!

Actress Nupur Sanon Stepped Down From Vishnu Manchu Kannappa, Kannappa movie shooting update, Kannappa movie new heroine details, Kannappa telugu movie

Kannappa Movie Heroine: మంచు విష్ణు చాలా రోజుల గ్యాప్ తర్వాత భారీ బడ్జెట్ సినిమాతో ముందుకు రావడం జరుగుతుంది. కొన్ని రోజులు క్రితం మంచు విష్ణు నటిస్తూ అలాగే నిర్మిస్తున్న కన్నప్ప సినిమాని ప్రారంభించడం జరిగింది.. ఈ సినిమాలో మోహన్ బాబు అలాగే ప్రభాస్ కీలకమైన పాత్రలు చేస్తున్నట్టు తెలుస్తుంది.  అలాగే హీరోయిన్గా నుపూర్ సనన్ (Nupur Sanon) చేస్తున్నారు. 

అయితే లేటెస్ట్ గా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి హీరోయిన్ నిపుర్ తప్పకుండా తెలుస్తుంది. ఇదే విషయాన్ని హీరో మంచు విష్ణు కూడా తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.  సినిమా మొదలుకాకుండానే హీరోయిన్ తప్పుకోవటం ఏంటి అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

మంచు విష్ణు పోస్ట్ ప్రకారం, నుపూర్ సనన్ సినిమాకి కావాల్సిన డేట్స్ విషయంలో సర్దుబాటు జరగటం లేదని తను సినిమా నుండి ఉంటుంది  అని.. అలాగే కొత్త హీరోయిన్ గురించి వేట మొదలు పెట్టాల్సి వస్తున్నట్టు వెల్లడించారు. మరి ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అయితే కొంచెం బాధపడినట్టే తెలుస్తుంది..

తను  కన్నప్ప నుండి తప్పుకోవటానికి చాలా కారణాలు వినపడుతుంది.. కానీ అవి ఎంతవరకు నిజం అనేవి తెలియాల్సి ఉన్నవి అందుకని మేము వాటి గురించి వివరించడం లేదు. దానితోపాటు నెటిజనులు వివిధ రకాలుగా కామెంట్స్  చేస్తున్నారు.

మరికొందరు అయితే ఆ హీరోయిన్ అంత బిజీగా ఉందా సినిమాల్లో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు.