Homeసినిమా వార్తలుఅక్టోబర్ తెలుగు మూవీ బాక్సాఫీస్ విన్నర్ ఎవరు..?

అక్టోబర్ తెలుగు మూవీ బాక్సాఫీస్ విన్నర్ ఎవరు..?

Dasara movies box office collection report, October 2023 telugu movie box office reports, October 2023 telugu movie box office winner. LEO, Bhagavanth Kesari, Tiger Nageswara Rao

Dasara movies box office collection report, October 2023 telugu movie box office reports, October 2023 telugu movie box office winner. LEO, Bhagavanth Kesari, Tiger Nageswara Rao

ప్రతినెలా బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమాలే కాకుండా మిగతా ఇండస్ట్రీ సంబంధించిన సినిమాలు కూడా రెండు తెలుగు స్టేట్స్ లో విడుదల అవుతూనే ఉంటాయి. అయితే అక్టోబర్ నెలలో దాదాపు పది సినిమాలు మొదటి మూడు వారాల్లో విడుదల కావడం జరిగింది. వీటిలో పెద్ద సినిమాలు కంటే చిన్న సినిమాలో ఎక్కువ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇక అక్టోబర్ నెలలో విడుదలైన సినిమాల విషయానికి వస్తే మొదటి వారంలో మంత్ అఫ్ మధు,రూల్స్ రంజాన్ అలాగే మామా మశ్చీంద్ర అనే సినిమాలు వచ్చాయి.

ఇవి బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన లాభాలను సాధించలేకపోయాయి ఇక తర్వాతి వారంలో చిన్న అనే ఎమోషనల్ కంటెంట్ సినిమాతో సిద్ధార్థ రాగా దీనికి పోటీగా మ్యాడ్ అనే హిలోరియస్ కామెడీ మూవీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి విడుదల కావడం జరిగింది అయితే ఈ మూవీ మొదటి రోజు దగ్గర్నుంచి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఇక దీనితోపాటు ముత్తయ్య మురళీధరన్ 800 మూవీ ని కూడా విడుదల చేయగా కానీ ఈ సినిమాకి చాలా తక్కువ థియేటర్లు దొరకటం జరిగింది.

ఇక వీటన్నిటిని పక్కన పెడితే దసరా పోటీ మాత్రం ప్రజల్లో అలాగే మూవీ లవర్స్ లో ఒక పోటీనే నెలకొల్పింది. దసరాకి విడుదలైన భగవంత్ కేసరి, లియో, నాగేశ్వరరావు బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే పోటీ పడ్డాయి. దళపతి విజయ్ నటించిన నియో సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బాస్టర్ గా నిలవగా దాని తర్వాత బాలకృష్ణ నటించిన భగవంతు కేసరి మొదటి రోజు మిక్స్ టాప్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్కు రప్పించగలిగింది. దీనితో భగవంతు కేసరి కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది.

Dasara 2023 box office winner LEO, Bhagavanth Kesari, Tiger Nageswara Rao

ఇక వీటితో పాటు విడుదలైన రవితేజ యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి మొదటి దగ్గర నుండి నెగటివ్ ట్యాంక్ బాగానే వచ్చింది అలాగే లియో సినిమాని పోటీగా ఈ సినిమా ఎదుర్కొని బాక్స్ ఆఫీస్ వద్ద రాణించగలిగింది. రవితేజ సినిమాకి పెట్టిన పెట్టుబడి రికవరీ అయినట్టు రేటు వర్గాల నుండి అందుతున్న సమాచారం.. అయితే ఈ వారం గడిస్తే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టా లేదా ఫ్లాపా అనేది తెలుస్తుంది. ఇక బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాడు. దాదాపు అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది.