HomeOTT తెలుగు మూవీస్OTT Movies Releases: ఈ వారం ఓటిటిలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

OTT Movies Releases: ఈ వారం ఓటిటిలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

This week OTT Movies Release Dates: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీ లో విడుదలయ్యే మూవీస్ తో మీ ముందుకు వచ్చాము. దసరా దీపావళి సందర్భంగా విడుదలైన సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీ లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం విడుదలయ్యే సినిమాల లిస్టు చూస్తే ఈ విధంగా ఉంది.

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఓటిటి ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటివన్నీ కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ని ప్రకటించాయి. ఈ క్రమంలో ఈ ఒక్క వారంలోనే ఓటిటిలోకి 14 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

upcoming movies on ott 2022

This week Amazon Prime OTT Movies:

  • అక్టోబర్ 27 – నేనే వస్తున్నా(తెలుగు, తమిళ)
  • అక్టోబర్ 28 – ఫ్లేమ్స్(హిందీ సిరీస్)
ott telugu movies this week october
ott telugu movies this week october

This week Netflix OTT Movies Release dates:

  • అక్టోబర్ 25 – బ్లేడ్ ఆఫ్ ది 47 రోనిన్(స్ట్రీమింగ్)
  • అక్టోబర్ 25 – క్యాబినేట్ ఆఫ్ క్యూరియాసిటీ(ఇంగ్లీష్ సిరీస్)
  • అక్టోబర్ 25 – రాబింగ్ ముస్సోలిని (ఇటాలియన్)
  • అక్టోబర్ 26 – ది గుడ్ నర్స్ (ఇంగ్లీష్)
  • అక్టోబర్ 27 – దుబాయ్ బ్లింగ్(రియాలిటీ షో)
  • అక్టోబర్ 27 – బియాండ్ ది యూనివర్స్(ఇంగ్లీష్)
  • అక్టోబర్ 28 – మర్డర్ ఇన్ ది కోర్ట్ రూమ్(ఇంగ్లీష్ సిరీస్)
  • అక్టోబర్ 28 – ఆల్ క్వైట్ ఇన్ ది వెస్ట్రన్ ఫ్రంట్(ఇంగ్లీష్)
  • అక్టోబర్ 28 – ది బాస్టర్డ్ ఆన్ అండ్ ది డెవిల్ హిమ్ సెల్ఫ్(సిరీస్)

This week Disney Hotstar OTT Movies:

  • అక్టోబర్ 26 – టేల్స్ ఆఫ్ ది జేడీ(సిరీస్)
  • అక్టోబర్ 27 – ఝాన్సీ(తెలుగు సిరీస్)
  • అక్టోబర్ 28 – అప్పన్(మలయాళం)

 

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY