HomeBigg Boss 7 TeluguBigg Boss Telugu 7: ఛీ ఛీ..దిగజారిన పల్లవి ప్రశాంత్, రాతిక రోజ్.!!

Bigg Boss Telugu 7: ఛీ ఛీ..దిగజారిన పల్లవి ప్రశాంత్, రాతిక రోజ్.!!

Bigg Boss Telugu 7 latest news, Pallavi Prashanth Raithika Rose fight, Bigg Boss 7 today promo review, Bigg Boss Nominated list this weee, 4th week Bigg Boss Telugu 7 nomination list

Bigg Boss Telugu 7 latest news, Pallavi Prashanth Raithika Rose fight, Bigg Boss 7 today promo review, Bigg Boss Nominated list this weee, 4th week Bigg Boss Telugu 7 nomination list

బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌస్ లో నామినేషన్ రెండు రోజులు జరగగా ప్రస్తుతం నాలుగో వారం నామినేషన్ లో ప్రియాంక, తేజ, గౌతమ్, శుభ శ్రీ, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ ఇలా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే నాలుగో వారం పల్లవి ప్రశాంత్ అలాగే రితిక రోజ్ మధ్య వాదనలు జరగటం మనం చూశాము. అయితే ఈ వాదనలు తారాస్థాయికి చేరుకున్నాయి

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నామినేషన్ లో వాడిన కారణాలతో బిగ్ బాస్ హౌస్ లో చాలా గొడవలు జరిగాయి నిన్నటి ఎపిసోడ్లో వీటిలో ప్రధానంగా శోభితశక్తి అలాగే గౌతమ్ మరోపక్క రితిక రోజ్ అలాగే  అమర్  ఉన్నారు. . వీళ్లంతా బాడీ షేవింగ్ అలాగే మితిమీరిన బూతులతో బిగ్ బాస్ హౌస్ మొత్తం రచ్చ చేయడం జరిగింది.  

నిన్నటి వరకూ.. లవర్స్ పార్క్‌లో కామ పిశాచుల మాదిరిగా బిగ్ బాస్ హౌస్‌లో సంచరించి కక్కుర్తి పనులు చేసిన పల్లవి ప్రశాంత్, రతిలు ఇప్పుడు సడెన్‌గా అక్కా తమ్ముళ్లు అయిపోయారు. రతిక మంచంపై కూర్చుని ఉంటే.. పల్లవి ప్రశాంత్ వెళ్లి ఆమె కాళ్ల దగ్గర కూర్చుని.. రెండు చేతులు జోడించి దండం పెట్టి అక్కా.. రతి అక్కా’ అని అనేశాడు. కనీసం జనం చూస్తున్నారు? ఇలాంటి పనికిమాలిన వరసలేంటనే ఇంగిత జ్ఞానం లేకుండా దిగజారిపోయాడు పల్లవి ప్రశాంత్. 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY