Pathaan OTT Release Date and Platform Details: షారుఖ్ ఖాన్ అలాగే దీపికా పడుకొనే లేటెస్ట్ మూవీ అయినా పఠాన్ (Pathaan) బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ గా రన్ అవుతుంది. సినిమా విడుదలకముందా చాలా రూమర్స్ ఉన్నప్పటికీ వాటాన్ని పటాపంచలు చేస్తూ సినిమా భారీ బ్లాక్బాస్టర్ గా హిట్ అయింది. పఠాన్ సినిమా బాలీవుడ్ లో బాహుబలి 2 బాక్సాఫీస్ రికార్డులు కూడా ముందుకు సాగింది. అందరూ ఎదురు చూస్తున్నట్టు ఇప్పుడు షారుక్ ఖాన్ పఠాన్ (Pathaan) మూవీ ఓటిటి (OTT) విడుదలకు సిద్ధమయింది.
దీపికా పదుకొనే హీరోయిన్గా చేసిన ఈ పఠాన్ (Pathaan) మూవీ 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకుపోతోంది. ఈ సినిమాని హిందీతో పాటు తెలుగు అలాగే తమిళ భాషలలో రిలీజ్ చేయగా.. అక్కడ కూడా హిట్ నిలిచింది. స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా పఠాన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటిటి (Amazon Prime OTT) లో విడుదల చేయుటకు సిద్ధం చేశారు.
పఠాన్ (Pathhan) మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ని భారీ వరకు అమెజాన్ ప్రైమ్ ఓటిటి (Amazon Prime OTT) దక్కించుకున్నారు. పఠాన్ సినిమాని ఏప్రిల్ 25 నుండి ఓటిటి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఒకేరోజు విడుదల చేయుటకు అమెజాన్ ప్రైమ్ వాళ్లు ప్లాన్ చేశారంట. సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది.