‘వకీల్ సాబ్’ థర్డ్ లిరికల్ అప్ డేట్!

625
VakeelSaab​​ - Kanti Papa Kanti Papa Lyrical Announcement | Pawan Kalyan | Sriram Venu | Thaman S
VakeelSaab​​ - Kanti Papa Kanti Papa Lyrical Announcement | Pawan Kalyan | Sriram Venu | Thaman S

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్ ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దాంతో మూవీ ప్రమోషన్స్ లో వేగం పెంచారు చిత్ర నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్. హిందీ సినిమా ‘పింక్’కు రీమేక్ అయిన ‘వకీల్ సాబ్’కు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

 

ఈ మూవీ నుండీ ఇప్పటికే రెండు రిలికల్ వీడియో వచ్చి… సోషల్ మీడియాలో సునామీ సృష్టించాయి. తాజాగా థర్డ్ సింగిల్ ‘కంటిపాప…’ లిరికల్ వీడియోను మార్చి 17వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు విడుదల చేయబోతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘వకీల్ సాబ్’లో ముచ్చటగా మూడోసారి శ్రుతీహాసన్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఇక నివేదాథామస్, అంజలి, అనన్య నాగళ్ళ ఇతర కీలక పాత్రలు పోషించారు.