Bro Pre Release Business: సాయిధరమ్ తేజ్ అలాగే పవన్ కళ్యాణ్ మొదటిసారిగా కలిసి నటిస్తున్న సినిమా బ్రో. . ఈ సినిమా దర్శకుడు సముద్రఖని దర్శకత్వం చేసిన విషయం తెలిసిందే. బ్రో సినిమాని ఈ నెల 28న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ పాత్ర అని అందరూ అనుకున్నారు కానీ రీసెంట్గా రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో 70 శాతం వరకు ఉంటానని చెప్పడం జరిగింది. బ్రో ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Bro Pre Release Business: ఇప్పటికే విడుదల చేసిన బ్రో ట్రైలర్ అలాగే టీజర్, సాంగ్స్ సినిమాపై భారీగానే అంచుదామని పెంచింది. దీనితో బ్రో బిజినెస్ కూడా ఏకంగా 100 కోట్లు చేసినట్టు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ రూ.80.5 కోట్ల అమ్ముడుపోయాయని అలాగే వరల్డ్ వైడ్ రూ. 97.5 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ పరంగా చూసుకుంటే సినిమా క్లీన్ హిట్ స్టేటస్ రావాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.
తమిళంలో భారీ విజయం సాధించిన ఈ సినిమాని త్రివిక్రమ్ మన నెగెటివిటీకి తగ్గట్టు స్టోరీ చేంజ్ చేయటం అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అందుకోనంగా చాలా అంశాలను పొందుపరచినట్టు కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు చెప్పడం జరిగింది. దీనిని బట్టి చూస్తే బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు ఈజీగా రాబడుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

ఇక బ్రో బిజినెస్ ప్రాంతాలవారీగా చూస్తే ఈ విధంగా ఉంది.. నైజాం రూ. 30, సీడెడ్ రూ. 13.20, ఉత్తరాంధ్ర రూ. 9.5, ఈస్ట్ గోదావరి రూ. 6.40, వెస్ట్ గోదావరి రూ. 5.40, గుంటూరు రూ.7.40, కృష్ణా రూ.5.20, నెల్లూరు రూ.3.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ. 5 కోట్లు, ఓవర్సీస్ రూ. 12 కోట్ల.
పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఇంకో రెండు రోజుల్లో విడుదలవుతున్న సందర్భంగా బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా హార్ట్ కేకు లాగా అమ్ముడుపోతున్నాయి. తమన్నా మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా చేశారు. అలాగే చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో కనబడబోతున్నారు. బ్రో సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు అత్యంత ప్రతిస్త్మకంగా నిర్మించడం జరిగింది. మరి జూలై 28న విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.