Homeట్రెండింగ్ఇన్‌స్టాలో రికార్డు బద్దలు కొట్టిన పవన్.!!

ఇన్‌స్టాలో రికార్డు బద్దలు కొట్టిన పవన్.!!

Pawan Kalyan Instagram Followers Record, Pawan Kalyan Instagram ID, Pawan Kalyan Instagram account details, Pawan Kalyan latest news, OG Shooting update, Bro Trailer Release Date,

Pawan Kalyan Instagram Followers Record: జనసేన ని పవన్ కళ్యాణ్ ఏది చేసినా కూడా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వకుండా ఉండదు. . అది పొలిటికల్ లేదంటే సినిమా పరంగా అయినా పవన్ కళ్యాణ్ ఒక పోస్ట్ పెట్టిన దాని గురించి చర్చించే వాళ్ళు లక్షల్లో ఉంటారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ట్విట్టర్ అలాగే ఫేస్ బుక్ సోషల్ మీడియా అకౌంట్స్ మాత్రమే వాడుతున్నారు. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ ఖాతా ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Pawan Kalyan Instagram Followers Record: సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన హవాని కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే 10 లక్షల ఫాలోవర్స్ ని సొంతం చేసుకొని రికార్డును సృష్టించారు. ఇది కేవలం 6 గంటల్లో జరగగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో 1.7+M ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఒక పోస్ట్ కూడా చేయలేదు.

ఇక సినిమాల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమా షూటింగ్ సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో మూవీని జులై 28న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. బ్రో సినిమాకు సంబంధించిన టీజర్ ని ఇటీవల విడుదల చేయగా ప్రజల నుంచి మంచి ఆదరణ పొందింది.

Pawan Kalyan Instagram Followers Record

దీని తర్వాత హరి శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ రెండో షూటింగ్ షెడ్యూల్ ని మొదలుపెట్టడానికి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమాపై క్లారిటీ రావాల్సి ఉంది. వీటితోపాటు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా కూడా షూటింగు చివరి దశలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదే 2024 ఎలక్షన్స్ ముందే మూడు సినిమాల్ని విడుదల చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మేకర్స్.

Pawan Kalyan Instagram Followers Record, Pawan Kalyan Instagram ID, Pawan Kalyan Instagram account details, Pawan Kalyan latest news, OG Shooting update, Bro Trailer Release Date,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY