Pawan Kalyan Unstoppable 2 streaming date: ఆహా సంస్థ వారు అన్‌స్టాపబుల్ షో చేస్తున్న విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ షో కి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్నారు. అన్‌స్టాపబుల్ 2 లో బాలకృష్ణతో పాటు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ ఎదురు చూడటం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ రెండు భాగాలుగా ప్రకటించడం జరిగింది.
Pawan Kalyan Unstoppable 2 streaming date: ఈ టాక్ షో మీద చాలా క్రేజ్ ఏర్పడింది. దీంతో మేకర్స్ బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ 2 మొదటి ఎపిసోడ్ ని ఫిబ్రవరి 2 తారీఖున విడుదలకు సిద్ధం చేసినట్టు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ 2 రెండు భాగాలుగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే రెండో ఎపిసోడ్ కి సంబంధించిన రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇదే టాక్ షోలో ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ కూడా విడుదల కావాల్సి ఉంది.
సమాచారం మేరకు ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ నీ జనవరి 6న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీని తర్వాత బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ సెకండ్ ఎపిసోడ్ విడుదల చేయవచ్చు. మొత్తం మీద ప్రభాస్ అలాగే పవన్ కళ్యాణ్ ఈ టాక్ షో కి మంచి క్రేజ్ తీసుకురావడం జరిగింది.
Baap of all episodes stands for its reputation!!!
Raccha mamulga ledu! The celebration begins nowwww 🥳🥳🥳Power Finale Part 1 premieres February 2 @9PM.🔥#PawanKalyanOnAHA #NBKOnAHA #UnstoppableWithNBKS2#NandamuriBalakrishna #NBKOnAHA@PawanKalyan #MansionHouse pic.twitter.com/Ixociar9b7
— ahavideoin (@ahavideoIN) January 31, 2023