Homeసినిమా వార్తలుUstaad Bhagat Singh First Look: అదిరింది సాంబ.. ఫ్యాన్స్ కి ఆ కిక్కే కావాలి..!!

Ustaad Bhagat Singh First Look: అదిరింది సాంబ.. ఫ్యాన్స్ కి ఆ కిక్కే కావాలి..!!

Pawan Kalyan Ustaad Bhagat Singh First Look Poster, Ustaad Bhagat Singh first glimpse review, Ustaad Bhagat Singh First look decoding, Sreeleela Ustaad Bhagat Singh Release Date, Ustaad Bhagat Singh Glimpse public talk..

Ustaad Bhagat Singh First Look Poster & Glimpse: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని (First Look) ఈ రోజు విడుదల చేయడం జరిగింది.. అయితే మేకర్స్ సినిమా మొదలుపెట్టిన రోజు దగ్గర నుంచే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ గ్లింప్సె (Glimpse Video) వీడియోని కూడా విడుదల చేస్తున్నట్టు చేస్తున్నట్టు ప్రకటించారు.

Ustaad Bhagat Singh First Look Poster & Glimpse: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అలాగే ఒకవైపు పాలిటిక్స్ సంబంధించిన కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కి యావరేజ్ సినిమా టాక్ వస్తేనే కోట్ల రూపాయలు వసూలు చేసే స్టామినా బాక్స్ ఆఫీస్ వద్ద ఉంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాబోతున్న సినిమాల్లో హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్ కి అలాగే మూవీ లవర్స్. దానికి తగ్గట్టుగానే దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈరోజు విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని గమనిస్తే అర్థమవుతుంది.

అభిమానులు అలాగే మూవీ లవర్స్ పవన్ కళ్యాణ్ ని (Pawan Kalyan) ఎలా చూడాలి అనుకుంటున్నారు ఈ పోస్టర్ (Poster) అచ్చం దానికి తగ్గట్టుగానే హరీష్ శంకర్ విడుదల చేయడం జరిగింది. కోట్లాదిమంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల నుండి అప్డేట్స్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు దానికి తగ్గట్టుగానే మేకర్స్ కూడా వాళ్ల అంచనాలకు రీచ్ అయ్యేవిధంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ (Ustaad Bhagat Singh First Look) పోస్టర్ తో ఈ సినిమాపై అభిమానులకు మరింత అంచనాలు పెంచేశారు మేకర్స్.

Pawan Kalyan First look poster from Ustaad Bhagat Singh released

ఈరోజు సాయంత్రం విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ (Ustaad Bhagat Singh Glimpse) ఏ రేంజ్ లో ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ అభిమానులు అలాగే మూవీ లవర్స్ కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న పోస్టర్ని చూసి ఎన్ని రోజులు అవుతుందో అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్నారు.

Web Title: Pawan Kalyan Ustaad Bhagat Singh First Look Poster, Ustaad Bhagat Singh first glimpse review, Ustaad Bhagat Singh First look decoding, Sreeleela Ustaad Bhagat Singh Release Date, Ustaad Bhagat Singh Glimpse public talk..

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY