Homeసినిమా వార్తలుRashmika Deep Fake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసు అప్డేట్ ఇదే.!

Rashmika Deep Fake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసు అప్డేట్ ఇదే.!

police arrested 4 members who shared Rashmika deep fake video, Rashmika Deep Fake Video Case, Rashmika Mandanna Deepfake Case, Rashmika Mandanna

Rashmika Deep Fake Video Case:నేషనల్ క్రష్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.. ఈ వీడియో పైన సెలబ్రిటీసు అలాగే అమితాబచ్చన్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలాగే పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు.. అయితే లేటెస్ట్ గా వీడియోని పోస్ట్ చేసిన కొంతమందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం తెలుస్తుంది.

Rashmika Deep Fake Video Case: ఈమధ్య ఇంటర్నెట్లో డీప్ ఫేక్ వీడియోలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే దానిలో సెలబ్రిటీస్ వీడియోస్ ని మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయటం అలాగే వాటి వలన చాలామంది సెలబ్రిటీస్ ఒత్తిడికి గురవుతున్నారని విషయం మర్చిపోతున్నారు అందుకనే రష్మిక సంబంధించిన డీప్ ఫేక్ వీడియో పైన చాలామంది సెలబ్రిటీసు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయటమే కాకుండా చాలా ప్రాంతాలలో ఆ వీడియో పై కేసు నమోదు చేయడం జరిగింది.

రష్మిక (Rashmika Mandanna) వీడియో వైరల్ అయిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ అయినా ఆలియా భట్ ప్రియాంక చోప్రా కత్రినా కైఫ్ డీప్ ఫేక్ వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి వీటి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా సీరియస్ కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వీడియో మీద చొరవ తీసుకొని వెంటనే నిందితులను గుర్తించే అదుపులోకి తీసుకోవాలని అధికారులనుల ఆదేశించింది.

ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో (Rashmika Deep Fake Video) కేసు సంబంధించి నలుగురిని పోలీసులు గుర్తించారు.. అలాగే ఈ నలుగురు కూడా ఈ వీడియోని అప్డేట్ చేసి సోషల్ మీడియాలో పలు ఎకౌంట్లు ద్వారా విడుదల చేసినట్టు గుర్తించారు అయితే ఈ వీడియో తెర వెనుక ఎవరూ ఉన్నారనే అనే నేపథ్యంలో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నట్టు చెబుతున్నారు.

police arrested 4 members who shared Rashmika deep fake video, Rashmika Deep Fake Video Case, Rashmika Mandanna Deepfake Case, Rashmika Mandanna

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY