చౌరాసియాపై దాడిచేసిన నింతితుడు అరెస్ట్..!

0
46
Police have arrested Babu in connection with the attack on actor Shalu Chourasiya

Shalu Chourasiya: నటి చౌరాసియాపై దాడి చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. హైదరాబాదులోని కెబిఆర్ పార్కు లో ఈవినింగ్ జాగింగ్ చేస్తున్న నటి చౌరాసియాపై దాడి చేసి ఇ తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు.

ఆమెపై దాడి చేసి ఫోన్ లాక్కొని పరారయినా నిందితుడ్ని బాబుగా పోలీసులు గుర్తించారు. అతడు సినిమా సెట్లలో లైట్స్ వేసే వ్యక్తిగా గుర్తించారు. నటి సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా అతని డ్రెస్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు.

బాబు వద్ద నటి ఫోన్ దొరకలేదని, ఒకవేళ ఆ ఫోన్ ని అమ్మేశాడా ..? లేక మరెవరికైనా ఇచ్చాడా..? అనేది విచారిస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాలు లభ్యం కాకపోవడంతో కేసు దర్యాప్తులో కొద్దిగా జాప్యం జరిగింది. క్యాన్సర్‌ ఆసుపత్రి సమీపంలో చౌరాసియా యాపిల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఆ పరిసర ప్రాంతాల్లోని cc కెమెరా లో చెక్ చేసి నిందితులను పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

 

Previous articleAditi Rao Hydari Latest Stills
Next articleAkhanda censor formalities completed and release on Dec 2nd