Posani Krishna Murali Comments On Balakrishna And Purandeswari, Psani latest press meet, Posani krishna Murali shocking comments on NBK, Balakrishna Press meet.
బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు షూటింగ్ మరోవైపు పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు. ఇక పొలిటికల్ విషయానికి వస్తే ప్రతిరోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాగే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ కి ఈరోజు పోసాని కృష్ణ మురళి కౌంటర్ ఇవ్వడం జరిగింది. నువ్వు ఒక హంతకుడివి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పోసాని చేసిన కామెంట్స్ సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి మేధా కామెంట్స్ చేస్తూ తనకు సంబంధించిన ఒక ఉదాహరణ చెబుతాను అంటూ బాలకృష్ణ కేసు గురించి ప్రస్తావించడం జరిగింది. బాలకృష్ణ తన దగ్గర ఉన్న గన్ తో ఇద్దరిని చంపటం.. వాళ్లకు సంబంధించిన పేర్లు ఇవే అంటూ… అప్పుడు మా పార్టీ తనని కాపాడింది అంటూ.. షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది.