17 ఏళ్ళలో ఎంత ఎదగిన ఒదిగివున్నాడు..!

0
379
Young Rebal star Prabhas 17 years movie journey.
Young Rebal star Prabhas 17 years movie journey.

రెబల్ స్టార్ కృష్ణం రాజు కొడుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పెదనాన్న రిఫరెన్స్ తో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు. అప్పటికే తన మూవీస్ లేవు కాబటి అది రిఫరెన్స్ ఎంట్రీ వరకే ఉపయోగపడింది తప్ప స్టార్ హీరో ఇమేజ్ తెచ్చేంతలా అది పెద్ద ఉపయోగపడలేదనే చెప్పాలి. కానీ ఎప్పుడు ప్రభాస్ అంచలంచలుగా ఎదిగి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..

2002 నవంబర్ 11 న ప్రభాస్ ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, అది ఈరోజుతో ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు పూర్తయింది. ఇంక ఫస్ట్ మూవీ ఆడియన్సు ని అంతగా ఆకట్టుకోలేకపోయిన మంచి హిట్ అందుకోవడానికి కాస్త ఎక్కువ టైం పట్టింది. రెండో సినిమా ‘రాఘవేంద్ర’ సినిమా కూడా పర్వాలేదని అనిపించింది.. ఇపుడెపుడు హిట్ వస్తున్న వెయిట్ చేస్తున్న టైం లో ‘వర్షం’ సినిమా తో ఆలోటుని తీర్చేసింది. మాస్ హీరో.. యాక్షన్ హీరో.. స్టార్ హీరోకి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ప్రభాస్ లో ఉన్నాయని ఈ చిత్రం ప్రూవ్ చెసింది.

ఆ తరువాత ఫ్లోప్స్ వచ్చిన ఏమాత్రం డిజప్పాయింట్ అవ్వకుండా ముందుకు వెళ్ళాడు.. అదే టైం లో రాజమౌళి ‘ఛత్రపతి’ సినిమా ప్రభాస్ సినీ జీవితం లోనే చెపొకోతగా సినిమా గ కావల్సిత మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చింది. ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘మిర్చి’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ‘బాహుబలి’ సిరీస్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇంక సాహి సినిమా గురీంచి చెప్పాల్సిన అవసరం లేదు.. బాలీవుడ్ లో హిట్ పేరు తెచ్చుకొని తెలుగు సినిమా స్థాయిని పెచాడు..

ప్రభాస్ 17 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని చూడం రండి..

1.) ఈశ్వర్(2002)

2) రాఘవేంద్ర(2003)

3) వర్షం (2004)

4) అడవి రాముడు(2004)

5)చక్రం (2005)

6)ఛత్రపతి (2005)

7) పౌర్ణమి (2006)

8) యోగి (2007)

9) మున్నా (2007)

10) బుజ్జిగాడు (2008)

11) బిల్లా (2009)

12) ఏక్ నిరంజన్ (2009)

13) డార్లింగ్ (2010)

14) మిస్టర్ పర్ఫెక్ట్ (2011)

15) రెబల్ (2012)

16)మిర్చి (2013)

17) బాహుబలి ‘ది బిగినింగ్’ (2015)

18) బాహుబలి 2 (2017)

19) సాహో (2019)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here