Prabhas Busy With Saaho Movie Promotions in Bollywood
Prabhas Busy With Saaho Movie Promotions in Bollywood

సాహో…ఇప్పుడు సినిమా లవర్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న సినిమా.ఈ సినిమా కోసం టాలీవుడ్ మాత్రమే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.అయితే సాహో అనేది టాలీవుడ్ మూవీ కాబట్టి హోమ్ గ్రౌండ్ అనే అడ్వాంటేజ్ ని వాడుకుని ఇక్కడ ఎలాగయినా హిట్ కొట్టెయ్యొచ్చు అని ఫీల్ అయిన ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ ప్రమోషన్స్ లో మునిగిపోయాడు.అయితే ప్రభాస్ సినిమాల్లో కాస్త రొమాంటిక్ సీన్స్ చేసినా రియల్ లైఫ్ లో మాత్రం చాలా షై పర్సన్ అనేది అందరికి తేలింసిందే.

అయితే ఇప్పుడు మాత్రం ప్రభాస్ తన సిగ్గు ని కూడా పక్కనబెట్టి మరీ సాహో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.అంతే కాదు మధ్య మధ్య లో కాస్త నాటీ ఆన్సర్స్ కూడా ఇస్తున్నాడు.శ్రద్దా కపూర్ కూడా కాస్త సైలెంట్ అమ్మాయి కావడంవల్ల అవి పెద్దగా వైరల్ కావడం లేదు.ఇక రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రవీనా టాండన్ జడ్జ్ గా వ్యవహరిస్తున్న నాచ్ భలియే షో కి సాహో ప్రమోషన్స్ కోసం వెళ్ళాడు.అయితే అలా అక్కడికి వెళ్లిన ప్రభాస్ ఏకంగా రవీనా చీరని నోటితో పట్టుకుని ఆన్ స్టేజ్ పై అదిరిపోయే స్టెప్స్ వేసాడు.అలా సాహో కోసం తనలోని కొత్త వ్యక్తిని ప్రేక్షలులకు పరిచయం చేస్తున్నాడు.కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే లాభాల్లోకి వెళ్లిన సాహో రిలీజ్ తరువాత ఎలాంటి సంచలనాలు సృష్టస్తుంది అనేది చూడాలి.

 

Consider these articles: