Prabhas gave a Range Rover gift to the gym coach

సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు అందం, అభినయం ఉండాల్సిందే. హీరోల విషయానికొస్తే ఫిట్‌నెస్ తప్పనిసరి. అందుకే ఇప్పుడు ఏ హీరో చూసినా షూటింగ్స్‌లో కన్నా ఎక్కువగా జిమ్ముల్లోనే గడిపేస్తున్నారు. అందరిలాగే బాహుబలి హీరో కు కూడా ఓ జిమ్ ట్రైనర్ ఉన్నాడు. ప్రభాస్ అతడితో ఆప్యాయంగా మాట్లాడేవారు..

తనకు ఫిట్నెస్ ట్రైనర్ గా పని చేస్తున్న లక్ష్మణ్ రెడ్డికి రేంజ్ రోవర్ కొనిచ్చేశారు డార్లింగ్. ప్ర‌స్తుతం ఈ గిఫ్ట్ విష‌యం అంద‌రి నోరెళ్ల‌బెట్టేలా చేసింది. త‌న చుట్టూ ఉన్న‌వారికి ప్ర‌భాస్ ఇలా గిఫ్ట్ ఇవ్వ‌డం ఇదేం తొలిసారేం కాదు. గ‌తంలోనూ డార్లింగ్ ప‌లువురికి బ‌హుమ‌తులు ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశారు. అతడి పెద్ద మనసు స్నేహ స్వభావం ఎంతో గొప్పవని తనతో కలిసి పని చేసిన వారు చెబుతుంటారు.