Homeసినిమా వార్తలుPrabhas New Look: వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్ కన్నప్ప సినిమా కోసమేనా .?

Prabhas New Look: వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్ కన్నప్ప సినిమా కోసమేనా .?

Prabhas Kannappa new look photos viral, Prabhas shiva look photos viral on social media, Kannappa movie updates, Vishnu Manchu Kannappa shooting details. Kannappa cast and crew

Prabhas Kannappa new look photos viral, Prabhas shiva look photos viral on social media, Kannappa movie updates, Vishnu Manchu Kannappa shooting details. Kannappa cast and crew

మంచు విష్ణు దాదాపు 100 కోట్ల బడ్జెట్తో కన్నప్ప అనే సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మొట్టమొదటిసారిగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తర్కెక్కిస్తున్నారు మంచు విష్ణు అలాగే తన టీం.  ప్రభాస్, నయనతార అలాగే మోహన్ లాల్ ఈ సినిమాలో కీలకమైన  చేయబోతున్నారు.  ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో చేస్తున్నట్టు తెలుస్తుంది. 

అయితే కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి పాత్ర లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.  ఫ్యాన్స్ కూడా శివుడు పాత్రలో ప్రభాస్ ని చూసి చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ప్రభాస్ శివుడి పాత్రకు సంబంధించిన ఫోటోలు క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది.  అయినప్పటికీ ప్రభాస్ ఫాన్స్ కూడా ఈ లుక్కు సినిమాలో ఉంటే చాలా బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో ఫొటోస్ ని వైరల్ చేశారు. 

కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్ దాదాపు 20 నిమిషాలు కనపడతారనే న్యూస్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అలాగే ప్రభాస్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. మంచు విష్ణు నటిస్తూ అలాగే నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూలు ఇప్పుడు ప్రస్తుతం న్యూజిలాండ్ లో సరవిగంగా జరుగుతుంది. 

 ఇక ప్రభాస్ మిగతా సినిమాల విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రశాంత్ నేను దర్శకత్వంలో చేస్తున్న సలార్ పార్ట్1 మూవీ డిసెంబర్ 22న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తరవాతనే సలార్ పార్ట్ 2 సంబంధించిన విషయాలు తెలుస్తాయని సమాచారం. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.  మరి విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.