Homeసినిమా వార్తలుప్రభాస్ రాజా డీలక్స్ విషయంలో ఇది నిజమా?

ప్రభాస్ రాజా డీలక్స్ విషయంలో ఇది నిజమా?

Prabhas Raja Deluxe Shooting: సూపర్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబినేషన్‌లో వస్తున్న రాజా డీలక్స్ సినిమా వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులకు చాలా బాధ పడటం జరిగింది. ఈ సినిమా వద్దు ప్రభాస్ అన్న అంటూ సోషల్ మీడియాలో వారి నుండి విస్తృత ప్రచారం జరిగింది.

Prabhas new movie: కానీ రాజా డీలక్స్ (Raja Deluxe) మేకర్స్ అధికారిక ప్రకటన లేకుండానే చిత్రం ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్ లేకుండానే ఓ షెడ్యూల్‌ను దర్శకుడు తెరకెక్కించాడని సమాచారం. రాజా డీలక్స్ (Raja Deluxe) మొదటి షెడ్యూల్ యొక్క రషెస్ చూసిన తర్వాత, మారుతి (Maruthi) తీసిన షూటింగ్ రష్ చూసిన తర్వాత ప్రభాస్ (Prabhas) మెచ్చుకొని ఈ మార్పులు చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది.

“రాజా డీలక్స్” (Raja Deluxe story) ని తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన హారర్-కామెడీగా తీయటం కంటే, వజ్రాల దొంగ గురించి మరియు సినిమా యొక్క ఆసక్తికరమైన ఛేజింగ్ సీక్వెన్సులు ఉండేలా చిత్ర కథను మార్చమని హీరో దర్శకుడికి సూచించినట్లు సమాచారం.

Latest Update on Prabhas new movie
Latest Update on Prabhas new movie

ఇప్పటికే మారుతీ ప్రభాస్ (Prabhas) డిమాండ్‌కి అంగీకరించాడని, దీనిపై మారుతీ (Maruthi) కూడా కూర్చొని కదా మారుతున్నట్లు ఫిలిం సర్కిల్ లో ప్రచారం జరుగుతుంది. రాజా డీలక్స్ సినిమా గురించి మారుతీ లేదా ప్రభాస్‌లు ఎవరూ ఎవరు మాట్లాడకపోవటంతో ఈ సినిమాలో ఏం జరుగుతుందనే సందర్భంలో ఫాన్స్ ఉండిపోయారు.

కానీ రాజా డీలక్స్ సినిమా గురించి ప్రతిరోజూ ఒక తాజా రూమర్ వింటూనే ఉంటాము. అఫీషియల్‌గా ఏదైనా ఉంటే తప్ప, “రాజా డీలక్స్” కేవలం గాసిప్ లగే ఉండిపోతుంది. ప్రభాస్ అలాగే మారుతీ సినిమా పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. 

 

Related Articles

Telugu Articles

Movie Articles