Prabhas' Saaho now clashes with Suriya's Kaappaan movie
Prabhas' Saaho now clashes with Suriya's Kaappaan movie

[INSERT_ELEMENTOR id=”3574″]

బాహుబలితో వరల్డ్ వైడ్ గా బిగ్ మార్కెట్ ఏర్పరుచుకున్న ప్రభాస్ ఇప్పుడు సాహో దాన్ని పర్మినెంట్ చేసుకోవాలి అనే పంతంతో ఉన్నాడు.భారీ బడ్జెట్ సినిమాలు తియ్యాలి అంటే బాలీవుడ్ కే వెళ్ళక్కర్లేదు అని ప్రూవ్ చెయ్యాలి అనేది ప్రభాస్ ఆలోచన.అయితే సాహో ఎలా ఉండబోతుంది అనే విషయం టీజర్ తోనే కన్వే చేసిన ఆ సినిమ టీమ్ రిలీజ్ డేట్ లాక్ అయిపోవడంతో శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నారు.

నిజానికి ముందుగా సాహో ఆగస్టు 15 కి వస్తుండడంతో తెలుగు వరకు ఆ డేట్ ని సోలో గా వదిలేసారు.ఇప్పుడు ఆగస్టు 30 ని కూడా సాహో కోసం శాక్రిఫైస్ చేసారు టాలీవుడ్ మేకర్స్ అండ్ హీరోస్.కానీ అనుకోకుండా ఆ డేట్ లో సాహో కి కాంపిటీషన్ గా వస్తుంది సూర్య నటించిన కాప్పాన్.తెలుగులో బందోబస్త్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.సాహో కోసం ఈ సినిమా డేట్ మార్చడానికి ఒప్పుకోవట్లేదు ఆ సినిమాని నిర్మించిన లైకా ప్రొడక్షన్.దీనివల్ల తెలుగులో పెద్దగా ఇబ్బందిలేకపోయిన సూర్య కి తమిళ్ లో ఉన్న ఇమేజ్ వల్ల సాహో కి డ్యామేజ్ తప్పదు.కలెక్షన్స్ లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది.మరి ఈ బాక్స్ ఆఫీస్ క్లాష్ ని సాహో టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]