ప్రజల దగ్గరికి ప్రకాష్ రాజ్, ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ !!!

0
24
prakash raj maa elections campaign start

Prakash Raj MAA Elections: నటుడి కష్టం విలువ తెలిసిన వ్యక్తి ప్రకాష్ రాజ్. ప్రతి సినిమావాడు తన కష్ట సుఖాలను పంచుకొనే అడ్డా గణపతి కాంప్లెక్స్. ప్రకాష్ రాజ్ ఈరోజు గణపతి కాంప్లెక్స్ దగ్గర నుండి తన క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అక్టోబర్ 10న మా ఎలక్షన్స్ జరగబోతున్నాయి.

ప్రకాశ్ రాజ్ MAA అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. ఆయన ప్యానెల్‌లో వైస్ ప్రెసిటెంట్ శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా బెనర్జీ, హేమ పోటీ చేయనున్నారు. జనరల్‌ సెక్రటరీగా జీవితా రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గా శ్రీకాంత్‌, ట్రెజరర్ గా నాగినీడు, సంయుక్త కార్యదర్శులుగా అనితా చౌదరి, ఉత్తేజ్ పోటీ చేయబోతున్నారు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఇంకా ప్రగతి,అనసూయ, అజయ్, సుబ్బరాజు, సమీర్, ఖయ్యూం, బ్రహ్మాజీ, కౌశిక్, ప్రభాకర్,భూపాల్, శివారెడ్డి, రమణారెడ్డి, సుడిగాలి సుధీర్, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్, శ్రీధర్ రావ్, గోవింద రావ్ సభ్యులుగా ఉన్నారు.

prakash raj maa elections campaign start

 

Previous articleGST మూవీ రివ్యూ
Next articleSeetimaarr AP/TG Day 1 Collection Report