Homeసినిమా వార్తలుNBK109: బాలయ్యకి జోడీగా సీనియర్ హీరోయిన్..నిజమేనా.!

NBK109: బాలయ్యకి జోడీగా సీనియర్ హీరోయిన్..నిజమేనా.!

Nandamuri Balakrishna and Bobby next NBK 109 shooting update, NBK19 heroine, Priyamani under consider for NBK 109 heroine, NBK 109 shooting location, NBK 109 latest news 

Balakrishna NBK 109 Heroine: నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో సీనియర్ హీరోస్ లో టాప్ లో ఉన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం దర్శకుడు బాబి కాంబినేషన్లో NBK109 సినిమా చేస్తున్న విషయం తెలిసింది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో కొనసాగుతుంది.. ఈ ఊటీ షూటింగ్ తర్వాత మళ్లీ హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ని జనవరి మూడో వారం నుండి మొదలు పెడతారని సమాచారం.. NBK 109 సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి..

Balakrishna NBK 109 Heroine: ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు బాబి అలాగే బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమాకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో త్రిష ని తీసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు నటి ప్రియమణి కనిపించబోతుందని చెబుతున్నారు. అయితే ఈ పాత్రకు అభినయానికి ప్రాధాన్యం ఉండటంతో ప్రియమణిని తీసుకోబోతున్నట్టు చెబుతున్నారు అయితే దీనిపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఏ కాకుండా ఫ్లాష్ బ్యాగ్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా కలుస్తుంది అంటూ సమాచారమైతే అందుతుంది ఏది ఏమైనా ఈ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ కొట్టాలని బాబి అలాగే బాలకృష్ణ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.

Nandamuri Balakrishna and Bobby next NBK 109 shooting update, NBK19 heroine, Priyamani under consider for NBK 109 heroine, NBK 109 shooting location, NBK 109 latest news

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY