Homeసినిమా వార్తలుసలార్ ట్రైలర్ సందేహాలకు నిర్మాత చెక్.. బుకింగ్ ఎప్పుడంటే..?

సలార్ ట్రైలర్ సందేహాలకు నిర్మాత చెక్.. బుకింగ్ ఎప్పుడంటే..?

Producer clarity on Salaar Trailer 2, Prabhas and Shruti Haasan Salaar movie bookings report, Salaar Trailer 2 Release Date, Salaar USA bookings, Prashanth Neel

Producer clarity on Salaar Trailer 2: ఆదిపురుష సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా సలార్. ఈ సినిమా విడుదలకు ఇంకా వారం రోజులే ఉండగా ప్రమోషన్ విషయంలో మేకర్స్ తగినంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. డిసెంబర్ 22న విడుదలవుతున్న ఈ సినిమాకి ట్రైలర్ని రీసెంట్ గానే విడుదల చేయడం జరిగింది. అయితే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులకు అలాగే మూవీ లవర్స్ కి ఎటువంటి హైప్ ని క్రియేట్ చేయలేదు.

Producer clarity on Salaar Trailer 2: అయితే ఈ ట్రైలర్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ ఇవ్వటం జరిగింది. అలాగే రాబోయే సలార్ ట్రైలర్ 2 గురించి కూడా చెప్పటం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే ట్రైలర్ విడుదల చేయడం అనేది ప్రభాస్ (Prabhas) చివరి నిమిషంలో తీసుకున్న డిసిషన్ అని అందుకే ప్రశాంత్ తనకున్న సమయంలోనే ట్రైలర్లో సినిమా గురించి చెప్పటానికి ప్రయత్నం చేసినట్టు చెప్పుకోవచ్చు చెప్పుకు రావటం జరిగింది. అలాగే సలార్ ట్రైలర్ అన్ని భాషల్లో విడుదల చేయడానికి అలా కట్ చేసినట్టు కూడా వివరించటం జరిగింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. Producer clarity on Prabhas Salaar Trailer 2

అయితే మొదటి ట్రైలర్ తో ఎటువంటి హైప్ రాకపోవడంతో మేకర్స్ Salaar ట్రైలర్ 2 ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ ట్రైలర్లో ప్రభాస్ (Prabhas) మరో కోణాన్ని చూస్తారు అంటూ ప్రొడ్యూసర్ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ కూడా యూఎస్ లో ఓపెన్ కాగా ఇండియాలో ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది అయితే దీనిపై ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఈనెల 15 నుండి మొదలు పెడుతున్నట్టు తెలియజేయడం జరిగింది.

ఈ సినిమాలో పృధ్విరాజ్ సుకుమార్ అలాగే జగపతిబాబు కీలకమైన పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే ఇక హీరోయిన్ విషయానికి వస్తే ప్రభాస్ (Prabhas) జోడిగా ఈ సినిమాలో శృతిహాసన్ చేస్తుంది. ఇక రిలీజ్ కాబోతున్న సలార్ ట్రైలర్ 2 (Salaar Trailer 2) తో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Producer clarity on Salaar Trailer 2, Prabhas and Shruti Haasan Salaar movie bookings report, Salaar Trailer 2 Release Date, Salaar USA bookings, Prashanth Neel

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY