హిందీ ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..!!

సుకుమార్ అలాగే అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప డిసెంబర్ 17న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన పుష్ప సినిమాని అందరూ ఆదరించారు. ఈ సినిమా మా జనవరి 7న అమెజాన్ ప్రైమ్ OTT సంస్థ విడుదల చేసింది. హిందీ భాష తప్పించి మిగతా అన్ని భాషల్లోనూ ఈ సినిమాని OTT సంస్థ విడుదల చేసింది.

అల్లు అర్జున్ పుష్ప మేకర్స్ OTT సమస్త కి హిందీ వర్డ్స్ ని ఇప్పుడే రిలీజ్ చేయొద్దని రిక్వెస్ట్ చేయడంతో దానిని వాళ్లు అంగీకరించారు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా అన్ని భాషల కంటే హిందీ భాషలో పుష్ప సినిమాని ప్రజలు ఆదరిస్తున్నారు. అందువలన పుష్పా మేకర్స్ ఈ డిసిషన్ తీసుకున్నాటు తెలుస్తుంది.

ఓటీటీలో తొలిసారి చూసిన వారు మరోసారి థియేటర్లకు వెళ్ళీ చూస్తున్నారు. అయితే అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు పుష్ప హిందీ భాష సంబంధించి జనవరి 14న ప్రసారం చేయబోతున్నట్టు OTT సంస్థ తెలిపింది. ఇప్పటికే పుష్పా సినిమా హిందీ భాషలో ఎప్పుడూ లేనంత విధంగా 60 కోట్ల షేర్ దాటింది.

Related Articles

Telugu Articles

Movie Articles