Rakul Preet Singh As A Avantika From Manmadhudu 2 Promo Talk
Rakul Preet Singh As A Avantika From Manmadhudu 2 Promo Talk

 

నాగార్జున హీరోగా 2002 లో రిలీజ్ అయిన మన్మధుడు కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా మన్మధుడు-2.ఆ సినిమాలో ‘హి హేట్స్ వుమెన్’…కానీ ఇక్కడ మాత్రం కాస్త నాటీ నెస్ కూడా ఉండేలా ‘హి లవ్స్ వుమెన్’.అయితే అతనికి జంటగా ఉండే అమ్మాయి ఎలా ఉఁడాలి?.అంతే నటీగా కనిపిస్తుంది అతని జోడీ అవంతిక.పైకి మాత్రం సంప్రదాయ బద్దంగా U సర్టిఫికెట్ సినిమాలా ఉండే అవంతిక సోలో గా ఉన్నప్పుడు మాత్రం A సర్టిఫికెట్ సినిమాల రచ్చ రచ్చగా ఉంటుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇదే మన్మధుడు-2 సినిమాలో రకుల్ క్యారెక్టర్ అంటూ రివీల్ చేసారు.గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చూడడానికి కాస్త చార్మింగ్ గా,ఫ్రెష్ గా అనిపిస్తుంది.అయితే అవంతిక కూడా లేట్ ఏజ్ మన్మధుడు పై విచ్చలవిడిగా పంచులు వేస్తుంది.సో,వీళ్లిద్దరి మధ్య సీన్స్ ఒక రేంజ్ లో ఫన్ జనరేట్ చేస్తాయి అని అర్ధమవుతుంది.మధ్యలో ఎటూ వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు కాబట్టి ఫన్ ఫ్యాక్టర్ ఫుల్ గా వర్క్ అవుట్ అవుతుంది.మొత్తానికి ఈ సినిమానుండి ఒక్కో అప్డేట్ వేస్తుంటే ఏ ధైర్యంతో వీళ్ళు ఆగస్టు 9 రిలీజ్ అంటున్నారో అర్ధమవుతుంది.మొత్తానికి నాగ్ నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకుని తీసుకున్న మన్మధుడు-2 ఒక హిలేరియస్ గా ఉండబోతుంది అని అవంతిక కూడా అభయం ఇచ్చింది.

[INSERT_ELEMENTOR id=”3574″]