Ram Charan and Kiara Advani Game Changer release date, Game Changer shooting update, Game Changer latest Shooting details, Game Changer release date, Game Changer first song release date.
RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. నేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలుదపాలుగా షూటింగు పోస్ట్పోన్ అయిన ఈ సినిమా ప్రస్తుతం నేడు (అక్టోబర్ 9th) హైదరాబాదులో మళ్లీ రామ్ చరణ్ అలాగే తన టీం షూటింగ్ మొదలు పెట్టడం జరిగింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ పొలిటికల్ డ్రామా పై ఫాన్స్ కి అలాగే మూవీ లవర్స్ కి భార్య అంచనాలు ఉన్నాయి.
ప్రతి సినిమాకి లీకులు ఎలా ఉంటాయో రామ్ చరణ్ గేమ్ చేజర్ (Game Changer) సినిమా కూడా అదే విధంగా లీక్ ల బెడద చెప్పలేదు.. ఈ సినిమా నుండి ఇప్పటికే షూటింగ్ సంబంధించిన ఫోటోలు అలాగే రామ్ చరణ్ లుక్ (Ram Charan Look) బయటికి రాగా… రీసెంట్గా గేమ్ చేజర్ మొదటి సాంగ్ (Game Changer song) కూడా లీక్ అవటం జరిగింది.. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే శంకర్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా దాదాపు 70% పూర్తయినట్టు సమాచారం..
ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలను పూర్తి చేయగా.. వాటితో పాటు క్లైమాక్స్ అలాగే 300 పైగా డాన్సర్స్ తో భారీ సాంగ్ ఒకటి కంప్లీట్ చేయడం జరిగింది… అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సంబంధించిన కీలకమైన షూటింగ్ కూడా జరిపినట్టు సమాచారమైతే అందుతుంది.. ప్రస్తుతం ఈ సినిమాలో మిగిలిన 30% సంబంధించిన షూటింగు ఈరోజు నుంచి మొదలు పెడుతున్నట్టు శనివర్గాల నుండి అందుతున్న సమాచారం..
ఇక గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ (Game Changer Release date) విషయానికి వస్తే శంకర్ ఒకవైపు కమల్ హాసన్ ఇండియన్ టు అలాగే మరోవైపు ఈ సినిమా చేస్తూ ఉండటంతో మొదటిగా సంక్రాంతికి అనుకున్న రిలీజ్ డేట్ ఇప్పుడు సమ్మర్ కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది..
అంజలి అలాగే కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే.. వీళ్ళతో పాటు శ్రీకాంత్, సూర్య, సునీల్ అలాగే ఇంకొంతమంది నటీనటులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. మరి రిలీజ్ డేట్ పై దిల్ రాజు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ దసరా నుండి మొదలవుతాయని ఫిలింనగర్ లో టాక్ అయితే నడుస్తుంది.