Latest Posts

రామ్ చరణ్ కొత్త కారు రిజిస్ట్రేషన్ వీడియో వైరల్…నెంబర్ ఇదే.!

- Advertisement -

Ram Charan new Car Rolls-Royce Number: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసింది. గేమ్ చేంజర్ (Game Changer) షూటింగ్ ముగించుకొని జనవరి 10న విడుదలకు సిద్ధమైంది.. ఒకవైపు తన తదుపరి సినిమాలకు మేకవర్ చేసుకుంటానే మరోవైపు గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నారు రామ్ చరణ్.. అయితే చరణ్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Ram Charan new Car Rolls-Royce Number: రీసెంట్ గా రామ్ చరణ్ రోల్స్ రాయల్స్ కొత్త కారు తీసుకోవడం జరిగింది.. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కొరకు ఖైరతాబాద్ ఆర్టిఏ ఆఫీస్ కి నిన్న రావడం దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రామ్ చరణ్ బీస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. RC16 సంబంధించిన లుక్ అదిరింది అంటూ ఫ్యాన్స్ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

- Advertisement -

రామ్ చరణ్ సంబంధించిన సినిమా అయినా లేదు అంటే తన పర్సనల్ విషయాలైనా ఫ్యాన్స్ ఎక్కువగా తెలుసుకోవటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాగే చాలామంది రీసెంట్గా కొన్న రోల్స్ రాయిస్ కారు నెంబర్ గురించి గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. కోట్ల రూపాయలు ఖరీదైన కారుకి TG 09 2727 ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

Ram Charan Rolls-Royce Car Registration video 

https://x.com/chitrambhalareI/status/1848724665969283191

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles