Skanda Trailer Trolling: రాకపోతేనే అలాగే బోయపాటి దర్శకత్వంలో స్కంద సినిమా శత్రువుల 15 విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. శ్రీ లీల హీరోయిన్గా చేస్తున్న ఈ స్కంద సినిమా నుండి విడుదలైన టీజర్ అలాగే సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరింత అంచనాలను పెంచడానికి నిన్న జరిగిన స్కంద ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ చేతుల మీదగా స్కందా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.
Skanda Trailer Trolling: అయితే ఈ సినిమా ట్రైలర్ కూడా బోయపాటి మొదటి దగ్గర నుంచి నమ్ముకున్న యాక్షన్ సన్నివేశాలతోనే ఐటమ్ జరిగింది. ట్రైలర్ బట్టి బోయపాటి ఈ సినిమాలో రామ్ పోతినేని ఊర మార్క్స్ క్యారెక్టర్ లో చూపిబోతున్నట్టు తెలుస్తుంది అలాగే రామ్ ఈ సినిమాలో టూ డిఫరెంట్ షేడ్స్ తో వస్తున్నట్టు అర్థం అవుతుంది . హనుమ కూడా రెండు కుటుంబాల మధ్య జరిగే పగ ప్రతీకారాల మధ్య చిత్రీకరణ చేసినట్టు తెలుస్తుంది.
యాక్షన్ తో రామ్ పోతినేని రఫ్ లు కూడా కనపడబోతున్నాడు. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో బోయపాటి పై రోలింగ్ మొదలైంది.ట్రైలర్ లోని అన్ని డైలాగ్స్ ని కట్ చేసి సోషల్ మీడియాలో వీడియోని విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ గా మారడంతో కొంతమంది నెట్టు జెన్స్ ఎన్ని రోజులు ఇవే డైలాగ్స్ తో సినిమాని నడిపిస్తావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బోయపాటి ఫార్మెట్ సినిమాలను ఇష్టపడే వారు ట్రైలర్, అందులోని డైలాగ్స్ పట్ల పాజిటివ్ రియాక్షన్స్ రాగా, కొత్తదనం కోరుకునే వారు మాత్రం నెగిటివ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా విడుదలైన ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగానే రామ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది మరి విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి. సంగీతం అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలెట్గా నిలిచాయి.