రామ్ రెడ్ మూవీ సెకండ్ డే టోటల్ కలెక్షన్స్..!

304
Ram RED Movie Second day collection report

రామ్ ,నివేదా పేతు రాజ్ జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం రెడ్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ (జనవరి 13) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి 14 న పోటి పడ్డ రామ్ రెడ్ మూవీ మరియు బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ రెండూ కూడా మొదటి రాజు ఓపెనింగ్స్ పరంగా కుమ్మేశాయి. తమిళ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ డ్యూయల్ రోల్ చేసాడు. రెండు విభిన్న పాత్రల్లో హీరో ఒదిగిపోయిన తీరుకు మంచి మార్కులు పడ్డాయి.

సినిమా తొలి రోజే 6.7 కోట్ల షేర్ కొల్లగొట్టిన ఈ చిత్రం సెకండ్ డే కూడా మంచి వసూళ్లు రాబట్టింది. రెండో రోజు 4.17 కోట్లు షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్టుగా తెలుస్తుంది. సినిమా సాధించిన ఏరియాల వారి షేర్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 1.47 కోట్లు
సీడెడ్: 63 లక్షలు
ఉత్తరాంధ్రా: 36 లక్షలు
తూర్పు గోదావరి: 45 లక్షలు (21 లక్షలు హైర్స్)
పశ్చిమ గోదావరి: 58 లక్షలు (42 లక్షలు హైర్స్)
గుంటూరు: రూ .21 లక్షలు
కృష్ణ: 25 లక్షలు
నెల్లూరు: 22 లక్షలు
మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు – 4.17 కోట్లు (రూ. 63 లక్షలు హైర్స్)