రానా విరాట ప‌ర్వం టీజ‌ర్ విడుద‌ల

322
Rana Daggubati's First Glimpse From ViraataParvam

Rana Daggubati’s ViraataParvam First Glimpse: ఈ రోజు రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న పోస్ట‌ర్‌తో పాటు వీడియో విడుద‌ల చేశారు. కామ్రేడ్ ర‌వి అన్న పాత్ర‌లో రానాని ప‌రిచ‌యం చేస్తూ సాగిన టీజ‌ర్ ఇది. 1990 లో జ‌రిగిన కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌కు తెర‌రూపం ఇచ్చామ‌ని చిత్ర‌బృందం టీజ‌ర్లో స్ప‌ష్టం చేసింది.