ranga ranga vaibhavanga OTT: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు గా వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న టాలీవుడ్ లో తీసిన మూడు సినిమాలతో. ఉప్పెన మొదటి సినిమా కాగా తర్వాత వచ్చిన రెండు సినిమాలు తనకంటూ ఒక గుర్తింపు లేదు. రీసెంట్ గా విడుదలైన రంగరంగ వైభవంగా సినిమా కూడా మిక్సిడ్ టాక్ తో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ranga ranga vaibhavanga ott release date: రంగరంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ రెండో తారీఖున థియేటర్లో విడుదల అయిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ డ్రామాగా విడుదలైన రంగరంగ వైభవంగా సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధమైంది. కేతిక శర్మ హీరోయిన్గా నటించిన రంగరంగ వైభవంగా సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ (Netflix OTT) ఓటిటి సంస్థ వారు సొంతం చేసుకున్నారు.
Netflix OTT సమస్త వారు రంగరంగ వైభవంగా సినిమాని అక్టోబర్ మొదటి వారంలో దసరా కానుకగా స్ట్రీమింగ్ చేయుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది. మరి రంగ రంగ వైభవంగా మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.