బంఫర్‌ ఆఫర్‌ కొట్టేసిన రష్మీ.. !

0
599
Rashmi Gautham Special Song In Chiranjeevi Movie Bhola Shankar

Rashmi Gautham Special Song In Chiranjeevi Movie Bhola Shankar.. anchor rashmi gautam item songs.

మొదటిగా సినిమాలో చేసిన రష్మీ ఇప్పుడు నీ తలపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. టీవీ షోస్ లో అందాలను ఆరబోస్తూ అలాగే బుల్లితెరపై యాంకర్ లిస్టులో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలో నటిస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ హాట్ యాంకర్ రష్మి గౌతమ్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. చిరంజీవి అప్కమింగ్ మూవీ అయినా భోళా శంక‌ర్‌ లో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది.

సినిమాల్లో న‌టించ‌డం ర‌ష్మీ గౌత‌మ్‌కి కొత్తేమీ కాక‌పోయినా, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అంటే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ప్రస్తుతం చిరంజీవి భోళా శంక‌ర్‌ కోకాపేటలో షూటింగ్ జరుపుకుంటుంది. కోకాపేట్ లో వేసిన స్పెషల్ సెట్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు డైరెక్టర్.

Rashmi Gautham Special Song In Chiranjeevi Movie Bhola Shankar
Rashmi Gautham Special Song In Chiranjeevi Movie Bhola Shankar

దీని త‌ర్వాత ఓ సాంగ్ చిత్రీక‌రించ‌నున్నారు. ఈ సాంగ్‌లో ర‌ష్మీ గౌత‌మ్ న‌టిస్తుంద‌ని స‌మాచారం. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న మాస్‌ సాంగ్‌లో రష్మికి అవకాశం రావడం నిజంగా అదృష్టమేనని సినీ జనాలు అంటున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి ఆచార్య సినిమాను పూర్తి చేసేశారు. అది ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌వుతుంది.

 

Previous articleఇలాంటి జానర్‌లో అఖండ నే బెస్ట్ అవుతుంది: తమన్
Next articleAcharya: Ram Charan Siddha’s character teaser on Nov 28